Home  »  TGPSC 2024  »  Indian Polity-2

Indian Polity-2 (ఇండియన్ పాలిటి) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

కింది వాటిలో ఏ చట్టం భారత రాజ్యాంగ రూపకల్పనకు గొప్ప ప్రేరణనిచ్చింది?

  1. భారత ప్రభుత్వ చట్టం, 1935
  2. భారత స్వాతంత్ర చట్టం, 1947
  3. చార్టర్ చట్టం, 1833
  4. భారత ప్రభుత్వ చట్టం, 1919
View Answer

Answer: 1

భారత ప్రభుత్వ చట్టం, 1935

Question: 2

కింది వాటిలో భారత రాజ్యాంగం యొక్క లక్షణం కానిది ఏది ?

  1. పార్లమెంటరీ సార్వభౌమాధికారం
  2. లౌకికవాదం
  3. ఏక పౌరసత్వం
  4. న్యాయ సమీక్ష
View Answer

Answer: 1

పార్లమెంటరీ సార్వభౌమాధికారం

Question: 3

దేశవిధాన ఆదేశిక సూత్రాలకు సంబంధించి జాబితా- | ను జాబితా- II తో జతచేయండి.
జాబితా-I
A. అధికరణ 42
B. అధికరణ 47
C. అధికరణ 43
D. అధికరణ 51
జాబితా-II
i. అంతర్జాతీయ శాంతి, భద్రతలకు ప్రోత్సాహం
ii.న్యాయమైన మరియు మానవీయమైన పని పరిస్థితులను పొందడానికి మరియు ప్రసూతి ఉపశమనం కోసం ఏర్పాట్లు
iii. పౌష్టికాహార స్థాయిని, జీవన ప్రమాణాలను పెంచడం, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం
iv. అందరు కార్మికులకు జీవన వేతనం, మంచి జీవన ప్రమాణాలు కల్పించేందుకు కృషి చేయాలి

  1. A-ii, B-iii, C-iv, D-i
  2. A-ii, B-i, C-iv, D-iii
  3. A-iv, B-iii, C-i, D-ii
  4. A-iii, B-iv, C-i, D-ii
View Answer

Answer: 1

A-ii, B-iii, C-iv, D-i

Question: 4

విద్యాహక్కు చట్టం (RTE)……….నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఉచిత మరియు నిర్భంద విద్యను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

  1. 4
  2. 6
  3. 5
  4. 3
View Answer

Answer: 2

6

Question: 5

కింది సంఘటనల కాలక్రమానుసార ర్యాంకింగ్ ఎంపికను గుర్తించండి.
A. భారత రాజ్యాంగం అమలు
B. భారతదేశ విభజన
C. భాషా ప్రాతిపదిక ఆధారంగా రాష్ట్రాల ఏర్పాటు

  1. A, B, C
  2. B, A, C
  3. C, B, A
  4. A, C, B
View Answer

Answer: 2

B, A, C

Recent Articles