Home  »  TGPSC 2024  »  International Relations-1

International Relations-1 (అంతర్జాతీయ సంబంధాలు) Previous Questions and Answers in Telugu

These International Relations (అంతర్జాతీయ సంబంధాలు) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

కింద ఇవ్వబడిన అంతర్జాతీయ సంస్థలు మరియు సంఘాలను వాటి సంబంధిత పాత్రలతో జతపరచండి.
సంస్థలు మరియు సంఘాలు
1. UN
2. WHO
3. NATO
పాత్రలు
A. అంతర్జాతీయ ప్రజారోగ్య ప్రయత్నాలు మరియు ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితులకు ప్రతిస్పందనలను సమన్వయం చేస్తుంది.
B. దాని వివిధ ప్రత్యేక ఏజెన్సీలు మరియు సంస్థల ద్వారా అంతర్జాతీయ శాంతి మరియు భద్రత, మానవ హక్కులు మరియు అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.
C. సామూహిక రక్షణ కోసం స్థాపించబడిన ఉత్తర అమెరికా మరియు ఐరోపా దేశాల సైనిక కూటమి.

  1. 1-B, 2-C, 3-A
  2. 1-C, 2-B, 3-A
  3. 1-C, 2-A, 3-B
  4. 1-B, 2-A, 3-C
View Answer

Answer: 4

1-B, 2-A, 3-C

Question: 2

2021, 2022 సంవత్సరాల్లో ఐక్యరాజ్యసమితి జరుపుకున్న ప్రత్యేక దినోత్సవాలకి సంబంధించిన జాబితా 1ని అవి జరుపుకున్న రోజులని తెలిపే జాబితా 2 తో జతపరచండి.
జాబితా-I
A. ప్రపంచ ఆహార దినోత్సవం
B. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం
C. ప్రపంచ బాలల దినోత్సవం
D. ప్రపంచ జల దినోత్సవం
జాబితా-II
i. 20 నవంబర్ 2021
ii. 22 మార్చి 2022
iii. 16 అక్టోబర్ 2021
iv. 03 మార్చి 2022

  1. A-iv, B-i, C-ii, D-iii
  2. A-ii, B-iv, C-i, D-iii
  3. A-ii, B-iii, C-iv, D-i
  4. A-iii, B-iv, C-i, D-ii
View Answer

Answer: 4

A-iii, B-iv, C-i, D-ii

Question: 3

దిగువ ఇచ్చిన ప్రకటనల ఆధారంగా, ఎంపికలలో సరైనవి ఏవి ?
1. 2007 ప్రపంచ ఆర్థిక మరియు ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో G20 దేశాధినేతల స్థాయికి/ప్రభుత్వ స్థాయికి ఉన్నతీకరణ చేయబడింది మరియు 2011లో ‘అంతర్జాతీయ ఆర్థిక సహకారం కోసం ప్రధాన వేదిక’గా గుర్తించబడింది.
2. 18వ G20 సమావేశం 9-10 సెప్టెంబర్ 2023 లలో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో విజయవంతంగా నిర్వహించబడింది.

  1. ప్రకటన 1 మాత్రమే సరైనది.
  2. ప్రకటనలు 1 మరియు 2 రెండూ సరైనవి.
  3. ప్రకటనలు 1 కానీ లేదా 2 కానీ ఏదీ సరైనది కాదు.
  4. ప్రకటన 2 మాత్రమే సరైనది.
View Answer

Answer: 4

ప్రకటన 2 మాత్రమే సరైనది.

Question: 4

ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ఏజెన్సీలు, వాటి ప్రధాన కార్యాలయాలకు సంబంధించిన జాబితా-1ను జాబితా-2తో జతచేయండి.
జాబితా -1
A. IFAD
B. ICAO
C. UPU
D. WIPO
జాబితా -2
i. బెర్న్, స్విట్జర్లాండ్
ii. రోమ్, ఇటలీ
iii. మాంట్రియల్,కెనడా
iv. జెనీవా, స్విట్జర్లాండ్

  1. A-ii, B-iii, C-i, D-iv
  2. A-iii, B-iv, C-i, D-ii
  3. A-ii, B-iii, C-iv, D-i
  4. A-iv, B-i, C-ii, D-iii
View Answer

Answer: 1

A-ii, B-iii, C-i, D-iv

Question: 5

అంతర్జాతీయ సంస్థలు మరియు వాటి ప్రెసిడెన్సీ/ఛైర్మన్కు సంబంధించి క్రింది జాబితా Iని జాబితా IIతో జతపర్చండి.
జాబితా – I (సంస్థలు)
a. BIRCS
b. G-20
c. G-7
d. EU (జూన్ 2024 వరకు)
జాబితా – II (ప్రస్తుత ప్రెసిడెన్సి (2024))
i. రష్యా
ii. బ్రేజిల్
iii. ఇటలీ
iv. బెల్జియం

  1. a-iv, b-i, c-ii, d-iii
  2. a-i, b-ii, c-iii, d-iv
  3. a-iii, b-iv, c-i, d-ii
  4. a-ii, b-iii, c-iv, d-i
View Answer

Answer: 2

a-i, b-ii, c-iii, d-iv

Recent Articles