- Telangana Economy-4
- Environment-5
- Environment-4
- International Relations-4
- International Relations-3
- Telangana Schemes-4
- Indian Polity-11
- Indian Polity-10
- Indian Polity-9
- Telangana History-3
- Indian History-9
- Indian History-8
- Telangana Geography-3
- Indian Economy-8
- Indian Economy-7
- Indian Economy-6
- Indian Geography-8
- Indian Geography-7
- General Science – Science and Technology-11
- General Science – Science and Technology-10
- General Science – Science and Technology-9
- Indian Geography-6
- Central Schemes-3
- Telangana Culture-2
- International Relations-2
- General Science – Science and Technology-8
- General Science – Science and Technology-7
- General Science – Science and Technology-6
- General Science – Science and Technology-5
- Environment-3
- Telangana Economy-3
- Indian Geography-5
- Indian Polity-8
- Indian Polity-7
- Indian Polity-6
- Telangana Geography-2
- Indian Economy-5
- Indian Economy-4
- Indian Economy-3
- Indian History-7
- Indian History-6
- Indian History-5
- Indian History-4
- Central Schemes-2
- Indian Polity-5
- Indian Polity-4
- Telangana History-2
- Telangana Economy-2
- Environment-2
- Indian Geography-4
- Telangana Schemes-3
- Indian History-3
- Indian Economy-2
- General Science – Science and Technology-4
- Disaster Management-1
- Telangana Culture-1
- Telangana Movement-2
- Telangana Movement-1
- International Relations-1
- Telangana Schemes-2
- Telangana Schemes-1
- Indian Polity-3
- Indian Polity-2
- Indian Polity-1
- Telangana History-1
- Indian History-2
- Indian History-1
- Telangana Geography-1
- World Geography-1
- Indian Economy-1
- Telangana Economy-1
- Environment-1
- Central Schemes-1
- Indian Geography-3
- Indian Geography-2
- Indian Geography-1
- General Science – Science and Technology-3
- General Science – Science and Technology-2
- General Science – Science and Technology-1
Question: 1
భారత రాజ్యాంగంలోని సామాజిక న్యాయ నిబంధనలకు సంబంధించి క్రింది జాబితా -Iని జాబితా -IIతో జతపర్చండి.
జాబితా -I (అధికరణములు)
a. అధికరణము 41
b. అధికరణము 46
c. అధికరణము 47
d. అధికరణము 42
జాబితా -II (సామాజిక న్యాయ అంశాలు)
i. పని విషయమున న్యాయమైన మానవోచితమైన పరిస్థితులు
ii. పోషణ స్థాయిని పెంచడం
iii. SC & ST ల విద్య మరియు ఆర్థిక ప్రయోజనాలను ప్రోత్సహించడ
iv. పనికి, కొన్ని సందర్భాల్లో ప్రజల సహాయం కొరకు హక్కు
- a-iv, b-iii, c-i, d-ii
- a-iii, b-iv, c-ii, d-i
- a-iv, b-iii, c-ii, d-i
- a-iii, b-ii, c-i, d-iv
Answer: 3
a-iv, b-iii, c-ii, d-i
Question: 2
షెడ్యూల్డ్ తెగలపై నేరాలు/దుర్మార్గాలు (2011 జనాభా లెక్కల ప్రకారం) యొక్క నేరాల రేట్ (2016) ఆధారంగా భారత్ లోని ఈ కింది రాష్ట్రాలను వాటి ర్యాంక్ ప్రకారం ఆరోహణ క్రమంలో అమర్చండి.
గుజరాత్, గోవా, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్
- ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్
- అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, గోవా
- గోవా, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్
- ఆంధ్రప్రదేశ్, గోవా, గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్
Answer: 4
ఆంధ్రప్రదేశ్, గోవా, గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్
Question: 3
భారతదేశంలో పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థ ఉంది ఎందుకంటే:
- పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించవచ్చు.
- మంత్రి మండలి లోక్సభకు బాధ్యత వహిస్తుంది
- రాజ్యసభను రద్దు చేయడం కుదరదు
- లోక్సభ అనేది దిగువ సభ
Answer: 2
మంత్రి మండలి లోక్సభకు బాధ్యత వహిస్తుంది
Question: 4
కింద రెండు జాబితాలు ఇవ్వబడ్డాయి. ఒకటి రాష్ట్రాలకు చెందినది మరియు మరొకటి 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో వాటి ర్యాంకు. జాబితాలను జతపర్చండి.
జాబితా -I
A. ర్యాంకు 1
B. ర్యాంకు 2
C. ర్యాంకు 3
D. ర్యాంకు 4
జాబితా -II
(i) పశ్చిమ బెంగాల్
(ii) బిహార్
(iii) ఉత్తర ప్రదేశ్
(iv) మహారాష్ట్ర
- A-iii, B-iv, C-ii, D-i
- A-ii, B-i, C-iv, D-iii
- A-ii, B-iv, C-i, D -iii
- A-iii, B-i, C-iv, D-ii
Answer: 1
A-iii, B-iv, C-ii, D-i
Question: 5
హిమాలయాల ఏర్పాటుకు ఏ భూగర్భ సంఘటన ఆపాదించబడినది?
- ఆస్ట్రేలియన్ ఫలకం కింద భారతీయ ఫలకం చేరటం
- ఆఫ్రికన్ ఫలకం నుండి భారతీయ ఫలకం వేరుకావటం
- యురేషియా ఫలకంతో భారతీయ ఫలకం ఢీకొనడం
- పసిఫిక్ ఫలకం వైపు భారత ఫలకం కొట్టుకుపోవటం
Answer: 3
యురేషియా ఫలకంతో భారతీయ ఫలకం ఢీకొనడం