Home  »  TGPSC 2024  »  Indian Polity-5

Indian Polity-5 (ఇండియన్ పాలిటి) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

పంచాయత్ రాజ్ సంస్థలపై వివిధ కమిటీల మరియు వాటి అధ్యయనాల ప్రాంతములు గల కింది జాబితా -Iని జాబితా -IIతో జతపర్చండి.
జాబితా -I (సంస్థలు)
a. జిఆర్ రాజ్ గోపాల్ కమిటీ
b. కె సంతానం కమిటీ
c. దయా చౌబే కమిటీ
d. దంత్వాలా కమిటీ
జాబితా -II (అధ్యయనాల యొక్క ప్రాంతం)
i. న్యాయ పంచాయతీలపై అధ్యయన బృందం
ii. పంచాయత్ రాజ్ ఎన్నికలు
iii. కమ్యూనిటీ అభివృద్ధి మరియు పంచాయితీ రాజ్
iv. బ్లాక్ స్థాయి ప్రణాళిక

  1. a-iv, b-i, c-ii, d-iii
  2. a-iii, b-iv, c-i, d-ii
  3. a-i, b-ii, c-iii, d-iv
  4. a-ii, b-iii, c-iv, d-i
View Answer

Answer: 3

a-i, b-ii, c-iii, d-iv

Question: 2

స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన వివిధ నిబంధనల జాబితా-Iని జాబితా-IIతో జతపర్చండి.
జాబితా -I (సంస్థలు)
a. గ్రామ సభ
b. జిల్లా ప్రణాళిక కమిటీ
c. మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ
d. పంచాయతీలకు ఎన్నికలు
జాబితా -II (అధికరణాలు)
i. 243-ZE
ii. 243-ZD
iii. 243-A
iv. 243-K

  1. a-ii, b-iii, c-iv, d-i
  2. a-iii, b-ii, c-i, d-iv
  3. a-iv, b-iii, c-ii, d-i
  4. a- i, b-ii, c-iii, d-iv
View Answer

Answer: 2

a-iii, b-ii, c-i, d-iv

Question: 3

73 వ సవరణ ద్వారా ఏర్పాటైన జిల్లా ప్రణాళికా కమిటీల పాత్ర ఏమిటి?

  1. స్థానిక పాఠశాల వ్యవస్థలను నిర్వహించడం
  2. శాంతిభద్రతలను పర్యవేక్షించడం
  3. జిల్లాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయడం
  4. PRIలకు ఎన్నికలు నిర్వహించడం
View Answer

Answer: 3

జిల్లాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయడం

Question: 4

భారత రాజ్యాంగం ప్రకారం, ‘చట్టం ముందు సమానత్వం’ అంటే ఏమిటి?

  1. నిర్దిష్ట వ్యక్తులకు చట్టం కింద ప్రత్యేక అధికారాలు ఉంటాయి.
  2. ఏ వ్యక్తి చట్టానికి అతీతుడు కాదు మరియు దాని ముందు అందరూ సమానమే.
  3. పౌరులు మాత్రమే చట్టం ద్వారా రక్షించబడ్డారు, విదేశీయులు కాదు.
  4. పరిస్థితుల ఆధారంగా చట్టం ముందు సమానత్వాన్ని రాష్ట్రం తిరస్కరించవచ్చు.
View Answer

Answer: 2

ఏ వ్యక్తి చట్టానికి అతీతుడు కాదు మరియు దాని ముందు అందరూ సమానమే.

Question: 5

భారత రాజ్యాంగంలో, కింది ఏ అధికరణంలో సమ న్యాయ భావన గురించిప్రస్తావించబడింది?

  1. అధికరణం 48
  2. అధికరణం 16
  3. అధికరణం 24
  4. అధికరణం 14
View Answer

Answer: 4

అధికరణం 14

Recent Articles