Home  »  TGPSC 2024  »  Telangana Geography-1

Telangana Geography-1 (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Telangana Geography (తెలంగాణ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

బొగత జలపాతం ఏ రాష్ట్రంలో ఉంది?

  1. మేఘాలయ
  2. కేరళ
  3. తెలంగాణ
  4. జార్ఖండ్
View Answer

Answer: 3

తెలంగాణ

Question: 2

కాసు బ్రహ్మానంద రెడ్డి (KBR) నేషనల్ పార్క్_____లో ఉంది.

  1. నిజామాబాద్
  2. మహబూబాబాద్
  3. ఆదిలాబాద్
  4. హైదరాబాద్
View Answer

Answer: 4

హైదరాబాద్

Question: 3

భీమిని పాదం జలపాతం తెలంగాణలోని ఏ జిల్లాలో ఉంది?

  1. జగిత్యాల
  2. నల్గొండ
  3. నిజామాబాద్
  4. మహబూబాబాద్
View Answer

Answer: 4

మహబూబాబాద్

Question: 4

క్రింది వాటిలో కృష్ణా నదిపై నిర్మించిన ఆనకట్ట ఏది?

  1. తోటపల్లి
  2. తాలిపేరు
  3. యర్రవాడు
  4. ఎల్లూర్
View Answer

Answer: 4

ఎల్లూర్

Question: 5

రాజీవ్ గాంధీ జింకల పార్క్ తెలంగాణలోని ఏ జిల్లాలో ఉంది?

  1. నారాయణపేట
  2. కరీంనగర్
  3. నిర్మల్
  4. కామారెడ్డి
View Answer

Answer: 2

కరీంనగర్

Recent Articles