Home  »  TGPSC 2024  »  Telangana Culture-1

Telangana Culture-1 (తెలంగాణ కల్చర్) Questions and Answers in Telugu

These Telangana Culture, Society, Heritage, Arts and Literature (తెలంగాణ కల్చర్, వారసత్వ సంపద, సమాజం, సాహిత్యం, జానపద కళారూపాలు) Previous Questions are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఇసుకరాయితో నిర్మించిన రామప్ప దేవాలయం__________తో చెక్కిన దూలాలు మరియు స్తంభాలను
అలంకరించబడింది

  1. పాలరాయి మరియు ఇసుకరాయి
  2. ఎర్ర ఇసుకరాయి
  3. సున్నపురాయి మరియు ఇనుము
  4. గ్రానైట్ మరియు డోలరైట్
View Answer

Answer: 4

గ్రానైట్ మరియు డోలరైట్

Question: 2

బోనాలు తెలంగాణలో ఏ అమ్మవారికి జరుపుకునే పండుగ?

  1. సరస్వతి
  2. పార్వతి
  3. మహంకాళి
  4. లక్ష్మి
View Answer

Answer: 3

మహంకాళి

Question: 3

జియో-హెరిటేజ్ సైట్ అయిన పాండవుల గుట్ట తెలంగాణలోని ఏ జిల్లాలో ఉంది?

  1. భద్రాద్రి కొత్తగూడెం
  2. జగిత్యాల
  3. జయశంకర్ భూపాలపల్లి
  4. ఆదిలాబాద్
View Answer

Answer: 3

జయశంకర్ భూపాలపల్లి

Question: 4

నందికేశ్వరుని అభినయ దర్పణ______కి సంబంధించినది.=

  1. నృత్యం
  2. సంగీతం
  3. చిత్రాలు
  4. తోలుబొమ్మలాట
View Answer

Answer: 1

నృత్యం

Question: 5

కింది వాటిలో ఏ శిఖరం తెలంగాణలో లేదు?

  1. పెద్ద కుర్వ
  2. బేడం గుట్ట
  3. పరస్నాథ్
  4. యెర్ర దారి
View Answer

Answer: 3

పరస్నాథ్

Recent Articles