- Telangana Economy-4
- Environment-5
- Environment-4
- International Relations-4
- International Relations-3
- Telangana Schemes-4
- Indian Polity-11
- Indian Polity-10
- Indian Polity-9
- Telangana History-3
- Indian History-9
- Indian History-8
- Telangana Geography-3
- Indian Economy-8
- Indian Economy-7
- Indian Economy-6
- Indian Geography-8
- Indian Geography-7
- General Science – Science and Technology-11
- General Science – Science and Technology-10
- General Science – Science and Technology-9
- Indian Geography-6
- Central Schemes-3
- Telangana Culture-2
- International Relations-2
- General Science – Science and Technology-8
- General Science – Science and Technology-7
- General Science – Science and Technology-6
- General Science – Science and Technology-5
- Environment-3
- Telangana Economy-3
- Indian Geography-5
- Indian Polity-8
- Indian Polity-7
- Indian Polity-6
- Telangana Geography-2
- Indian Economy-5
- Indian Economy-4
- Indian Economy-3
- Indian History-7
- Indian History-6
- Indian History-5
- Indian History-4
- Central Schemes-2
- Indian Polity-5
- Indian Polity-4
- Telangana History-2
- Telangana Economy-2
- Environment-2
- Indian Geography-4
- Telangana Schemes-3
- Indian History-3
- Indian Economy-2
- General Science – Science and Technology-4
- Disaster Management-1
- Telangana Culture-1
- Telangana Movement-2
- Telangana Movement-1
- International Relations-1
- Telangana Schemes-2
- Telangana Schemes-1
- Indian Polity-3
- Indian Polity-2
- Indian Polity-1
- Telangana History-1
- Indian History-2
- Indian History-1
- Telangana Geography-1
- World Geography-1
- Indian Economy-1
- Telangana Economy-1
- Environment-1
- Central Schemes-1
- Indian Geography-3
- Indian Geography-2
- Indian Geography-1
- General Science – Science and Technology-3
- General Science – Science and Technology-2
- General Science – Science and Technology-1
Question: 1
క్రింది వాటిలో ఏ అధికరణం భారత రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ కులాల ఆర్థిక రక్షణలకు సంబంధించినది కాదు?
- అధికరణం 23
- అధికరణం 46
- అధికరణం 24
- అధికరణం 34
Answer: 4
అధికరణం 34
Question: 2
భారతదేశ క్యాబినెట్ సచివాలయము మూడు విభాగాలుగా వ్యవస్థీకరింపబడినది. క్రింది వానిలో ఏ విభాగము అందులో ఒక భాగము.
- సైనిక విభాగము
- సామాజిక విధాన విభాగము
- విత్త విధాన విభాగము
- వ్యవసాయ విధాన విభాగము
Answer: 1
సైనిక విభాగము
Question: 3
క్రింది ఏ రంగాలలో పౌర సమాజ సంస్థలు సుపరిపాలనకు దోహద మవుతాయి ?
A. ప్రజా వ్యవహారాలలో పాలు పంచుకొవకానికి జన సమీకరణ చేయడం
B. విభిన్న (cross-cutting) వ్యాపార వర్గాలను ప్రోత్సహించడం
C. పాలనలో పారదర్శకతను మెరుగు పరచడం
D. వ్యక్తిగత లాభాలకై పోటీ తత్వాన్ని ప్రోత్సహించడం.
సరైన సమాధానం ఎంచుకొనుము :
- B మరియు D మాత్రమే
- A మరియు B మాత్రమే
- A మరియు C మాత్రమే
- B, C మరియు D మాత్రమే
Answer: 3
A మరియు C మాత్రమే
Question: 4
పాలనలో నైతికతను పాటించేందుకు రెండవ పరిపాలనా సంస్కరణల కమీషన్ తన నివేదికలలో కింది వాటిలో ఏ చర్యలను సూచించింది ?
A. నష్ట పరిహారం చెల్లించడం అవినీతికి పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత
B. జనజాగరణ కర్తల రక్షణ
C. శాసన సభ్యుల అధ్వర్యంలో విచక్షణ నిధులను కొనసాగించడం
D. అధికార రహస్యాల చట్ట పునరుద్ధరణ
సరైన సమాధానం ఎంచుకొనుము :
- A మరియు B మాత్రమే
- A మరియు C మాత్రమే
- C మరియు D మాత్రమే
- A, B మరియు D మాత్రమే
Answer: 1
A మరియు B మాత్రమే
Question: 5
భారత స్వాతంత్ర అనంతరం ఏర్పడిన ఈ కింది జిల్లా పరిపాలన నమూనాలలో ఏవి నిజం ?
A. మొదటి నమూన నియంత్రణ, అభివృద్ధి విధుల మధ్య వేర్పాటును ఉద్గాటిస్తుంది.
B. రెండవ నమూన జిల్లా కలెక్టరు ఆధ్యర్యంలో, నియంత్రణ మరియు అభివృద్ధి విధుల మధ్య సమ్మిళితాన్ని నిర్దేశిస్తుంది.
C. మూడో నమూన జిల్లా స్థాయిలో నియంత్రణ మరియు అభివృద్ధి విధుల ఏకీకరణ, క్రింది స్థాయిలో వికేంద్రీకరణను సర్కారియా కమీషన్ సిఫార్సు చేసింది.
సరైన సమాధానం ఎంచుకొనుము :
- A మరియు B మాత్రమే
- A మరియు C మాత్రమే
- A, B మరియు C
- B మరియు C మాత్రమే
Answer: 1
A మరియు B మాత్రమే