Home  »  TGPSC 2024  »  Telangana Economy-4

Telangana Economy (తెలంగాణ ఎకానమీ)-4 Previous Questions and Answers in Telugu

Telangana Economy (తెలంగాణ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఎగుమతి సన్నద్ధత సూచిక, 2021 ప్రకారం, వ్యాపార పర్యావరణ సూచికలో తెలంగాణ స్కోర్ ఎంత?

  1. 130
  2. 146
  3. 100
  4. 111
View Answer

Answer: 3

100

Question: 2

జూన్ 2023లో ప్రచురించబడిన ‘ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ@10’ ప్రకారం, భారత ఆహార సంస్థకు అత్యధికంగా వరి సరఫరా చేసేవారి జాబితాలో తెలంగాణ యొక్క స్థానం ఏది?

  1. 1వ
  2. 3వ
  3. 4వ
  4. 2వ
View Answer

Answer: 4

2వ

Question: 3

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో వరుసగా తెలంగాణ ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వముల మధ్య ఈక్విటీ నిష్పత్తి ఎంత? (మే 2024 నాటికి)

  1. 51:49
  2. 70:30
  3. 65:35
  4. 30:70
View Answer

Answer: 1

51:49

Question: 4

1990-1991లో తెలంగాణలోని వరి సాగు యొక్క విస్తీర్ణం అనేది _______ మిలియన్ హెక్టార్లు.

  1. 4.3
  2. 1.3
  3. 3.3
  4. 2.3
View Answer

Answer: 2

1.3

Question: 5

2017-18 వార్షిక పరిశ్రమల సర్వే ప్రకారం, రాష్ట్రంలోని ఫార్మా మరియు రసాయన ఉత్పత్తులలో తెలంగాణలోని ఏ జిల్లా అత్యధిక వాటాను అందిస్తుంది?

  1. మెదక్
  2. నల్గొండ
  3. మహబూబ్ నగర్
  4. రంగారెడ్డి
View Answer

Answer: 4

రంగారెడ్డి

Recent Articles