Home  »  TGPSC 2024  »  Indian Economy-2

Indian Economy (ఇండియన్ ఎకానమీ)-2 Previous Questions and Answers in Telugu

These Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

‘గ్రాండ్ ఇన్నోవేషన్ ఛాలెంజ్’ అనేది వీరిచే ప్రారంభించబడింది:

  1. ఆర్థిక సంఘం
  2. నీతి ఆయోగ్
  3. జాతీయ ప్రణాళికా సంఘం
  4. ప్రణాళికా సంఘం
View Answer

Answer: 2

నీతి ఆయోగ్

Question: 2

సిమెంట్ పరిశ్రమకు సంబంధించిన దిగువ ప్రకటనలను పరిశీలించి సరైన ఎంపికను ఎంచుకోండి.
ప్రకటన 1: గల్ఫ్ దేశాలలో మార్కెట్కు తగిన ప్రాప్యతను కలిగి ఉండటం వల్ల గోవాలో వ్యూహాత్మకంగా సిమెంట్ పరిశ్రమ ప్లాంట్లను కలిగి ఉంది.
ప్రకటన 2: రాజస్థాన్ లో తొలి సిమెంట్ ప్లాంటును 1904 లో ఏర్పాటు చేశారు.

  1. ప్రకటన 1 అసత్యం మరియు ప్రకటన 2 సత్యం
  2. ప్రకటన 1 మరియు ప్రకటన 2 అసత్యములు
  3. ప్రకటన 1 మరియు ప్రకటన 2 సత్యములు
  4. ప్రకటన 1 సత్యం మరియు ప్రకటన 2 అసత్యం
View Answer

Answer: 2

ప్రకటన 1 మరియు ప్రకటన 2 అసత్యములు

Question: 3

కింది వాటిలో స్వాతంత్రం తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ యొక్క పరివర్తనను సరిగ్గా నిర్వచించునది ఏది?

  1. అభివృద్ధి చెందిన నుండి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ.
  2. నియంతృత ఆర్ధిక వ్యవస్థ నుంచి స్వేచ్ఛాయుత ఆర్ధిక వ్యవస్థ
  3. స్వేచ్ఛాయుత నుంచి నియంతృత ఆర్థిక వ్యవస్థ
  4. అభివృద్ధి చెందిన నుండి అభివృద్ధి చెందని ఆర్థిక వ్యవస్థ
View Answer

Answer: 2

నియంతృత ఆర్ధిక వ్యవస్థ నుంచి స్వేచ్ఛాయుత ఆర్ధిక వ్యవస్థ

Question: 4

ప్రణాళిక సంఘం సంబంధించి కింది వాటిని చదవండి.
1. 1950లో భారత ప్రభుత్వ తీర్మానం ద్వారా ప్రణాళికా సంఘం ఏర్పాటైంది.
2. పంచవర్ష ప్రణాళికలను రూపొందించడం ప్రణాళికా సంఘం ప్రధాన విధి.
3. రాష్ట్రస్థాయిలో ప్రణాళికల అమలు బాధ్యత ప్రణాళికా సంఘానిదే.
పైన ఇచ్చిన ప్రకటనలలో ఏది/వి సరైనది/సరైనవి?

  1. 1, 2 మరియు 3
  2. 1 మరియు 3 మాత్రమే
  3. 1 మరియు 2 మాత్రమే
  4. 2 మరియు 3మాత్రమే
View Answer

Answer: 3

1 మరియు 2 మాత్రమే

Question: 5

‘పావర్టీ అండ్ అన్ బ్రిటీష్ రూల్ ఇన్ ఇండియా’ అనే పుస్తకాన్ని _________ రచించారు.

  1. రొమేష్ చందర్ దత్
  2. గోపాల్ కృష్ణ గోఖలే
  3. మహదేవ్ గోవింద్ రనడే
  4. దాదాభాయ్ నౌరోజీ
View Answer

Answer: 4

దాదాభాయ్ నౌరోజీ

Recent Articles