Home  »  TGPSC 2024  »  International Relations-3

International Relations-3 (అంతర్జాతీయ సంబంధాలు) Previous Questions and Answers in Telugu

These International Relations (అంతర్జాతీయ సంబంధాలు) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

బాల్యం నుండి యుక్తవయస్సు వరకు పిల్లల జీవితాలను రక్షించడానికి, వారి హక్కుల పరిరక్షణకు మరియు వారి సామర్థ్యాన్ని నెరవేర్చడంలో వారికి సహాయపడటానికి ఏ ఐక్యరాజ్యసమితి సంస్థ పనిచేస్తుంది?

  1. UNEP
  2. UNICEF
  3. UNFPA
  4. WFP
View Answer

Answer: 2

UNICEF

Question: 2

కింది ప్రకటనలలోఆగ్నేయాసియా దేశాల సంఘం (ASEAN) గురించిన సరైనవి ఏవి?
A. ఇది 1971 సంవత్సరంలో స్థాపించబడింది.
B. వియత్నాం 1995లో ఆసియాన్లో సభ్యత్వం పొందింది.
C. 1999లో కంబోడియా ASEAN సభ్యదేశంగా మారింది.

  1. A మరియు B మాత్రమే సరైనవి.
  2. A మరియు C మాత్రమే సరైనవి.
  3. B మరియు C మాత్రమే సరైనవి.
  4. అన్నీ సరైనవే.
View Answer

Answer: 3

B మరియు C మాత్రమే సరైనవి.

Question: 3

కింది జతలలో అంతర్జాతీయ సంస్థలు మరియు వాటి సంబంధిత ప్రధాన కార్యాలయాలకు సంబందించి సరైనవి ఏది/వి?
A. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) – జెనీవా
B. అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ
C. ప్రపంచ బ్యాంకు – న్యూయార్క్

  1. B మరియు C
  2. A మరియు C
  3. కేవలం C
  4. A మరియు B
View Answer

Answer: 4

A మరియు B

Question: 4

అంతర్జాతీయ సంఘటనలు మరియు వాటి సంబంధిత సంవత్సరాల ఈ క్రింది జతలలో ఏది/వి సరైనది/వి?
A. ఐక్యరాజ్యసమితి స్థాపన – 1945
B. తొలి G20 శిఖరాగ్ర సమావేశం – 2005
C. సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన స్వీకారం – 1950

  1. A మరియు C
  2. B మరియు C
  3. A మరియు B
  4. A మాత్రమే
View Answer

Answer: 4

A మాత్రమే

Question: 5

కింది వాటిని సరిపోల్చండి..
A శ్రీలంక స్వాతంత్ర దినోత్సవం
B పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం
C బంగ్లాదేశ్ స్వాతంత్ర దినోత్సవం
D అఫ్ఘానిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం
(i) ఆగస్ట్ 14
(ii) ఫిబ్రవరి 04
(iii) ఆగస్ట్ 19
(iv) మార్చి 26

  1. A-i, B-iv, C-ii, D-iii
  2. A-iii, B-iv, C-ii, D-i
  3. A-ii, B-i, C-iv, D-iii
  4. A-ii, B-iv, C-i, D-iii
View Answer

Answer: 3

A-ii, B-i, C-iv, D-iii

Recent Articles