- Telangana Economy-4
- Environment-5
- Environment-4
- International Relations-4
- International Relations-3
- Telangana Schemes-4
- Indian Polity-11
- Indian Polity-10
- Indian Polity-9
- Telangana History-3
- Indian History-9
- Indian History-8
- Telangana Geography-3
- Indian Economy-8
- Indian Economy-7
- Indian Economy-6
- Indian Geography-8
- Indian Geography-7
- General Science – Science and Technology-11
- General Science – Science and Technology-10
- General Science – Science and Technology-9
- Indian Geography-6
- Central Schemes-3
- Telangana Culture-2
- International Relations-2
- General Science – Science and Technology-8
- General Science – Science and Technology-7
- General Science – Science and Technology-6
- General Science – Science and Technology-5
- Environment-3
- Telangana Economy-3
- Indian Geography-5
- Indian Polity-8
- Indian Polity-7
- Indian Polity-6
- Telangana Geography-2
- Indian Economy-5
- Indian Economy-4
- Indian Economy-3
- Indian History-7
- Indian History-6
- Indian History-5
- Indian History-4
- Central Schemes-2
- Indian Polity-5
- Indian Polity-4
- Telangana History-2
- Telangana Economy-2
- Environment-2
- Indian Geography-4
- Telangana Schemes-3
- Indian History-3
- Indian Economy-2
- General Science – Science and Technology-4
- Disaster Management-1
- Telangana Culture-1
- Telangana Movement-2
- Telangana Movement-1
- International Relations-1
- Telangana Schemes-2
- Telangana Schemes-1
- Indian Polity-3
- Indian Polity-2
- Indian Polity-1
- Telangana History-1
- Indian History-2
- Indian History-1
- Telangana Geography-1
- World Geography-1
- Indian Economy-1
- Telangana Economy-1
- Environment-1
- Central Schemes-1
- Indian Geography-3
- Indian Geography-2
- Indian Geography-1
- General Science – Science and Technology-3
- General Science – Science and Technology-2
- General Science – Science and Technology-1
Question: 1
నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ భారతదేశంలో ఏ సంవత్సరంలో స్థాపించబడింది?
- 1997
- 2005
- 2001
- 2009
Answer: 3
2001
Question: 2
వార్షిక నివేదిక (Gol), 2022-23 ప్రకారం, భారతదేశ మొత్తం పప్పుధాన్యాల ఉత్పత్తికి అత్యధిక శాతం ఏ పప్పుధాన్యాల పంట దోహదం చేస్తుంది?
- కందిపప్పు (పీజియన్ పీ)
- పెసల గింజలు
- పప్పు శెనగ (శెనగలు)
- మినపప్పు (బ్లాక్ గ్రామ్)
Answer: 3
పప్పు శెనగ (శెనగలు)
Question: 3
ఈ క్రింది వాటిలో భారతదేశం యొక్క చమురు దిగుమతి బిల్లు, గ్రీన్ హౌస్ వాయువు (GHG) ఉద్గారాలను తగ్గించడం మరియు బొగ్గు నిల్వలు, అలాగే నగరపాలక ఘన వ్యర్థాలను మిథనాల్ గా మార్చడానికి ఉద్దేశించిన నీతి (NITI) ఆయోగ్ యొక్క కార్యక్రమం ఏది?
- మిథనాల్ ఎకానమీ
- చమురు ఎకానమీ
- గ్రీన్ ఎకానమీ
- GHG ఎకానమీ
Answer: 1
మిథనాల్ ఎకానమీ
Question: 4
1991లో నూతన ఆర్థిక విధానం (NEP) కింద ఆర్థిక సంస్కరణలు జరిగినప్పుడు భారతదేశ ఆర్థిక మంత్రి ఎవరు?
- అటల్ బిహారీ వాజ్పేయి
- ప్రణబ్ ముఖర్జీ
- పి చిదంబరం
- డా. మన్మోహన్ సింగ్
Answer: 4
డా. మన్మోహన్ సింగ్
Question: 5
1854లో ముంబైలో తొలి విజయవంతమైన ఆధునిక కాటన్ టెక్స్ టైల్ మిల్లును ఎవరు స్థాపించారు?
- దాదాభాయ్ నౌరోజీ
- కోవాజీ నానాబోయ్ దావర్
- దిన్షా పెటిట్
- జెంషెట్టీ టాటా
Answer: 2
కోవాజీ నానాబోయ్ దావర్