- Telangana Economy-4
- Environment-5
- Environment-4
- International Relations-4
- International Relations-3
- Telangana Schemes-4
- Indian Polity-11
- Indian Polity-10
- Indian Polity-9
- Telangana History-3
- Indian History-9
- Indian History-8
- Telangana Geography-3
- Indian Economy-8
- Indian Economy-7
- Indian Economy-6
- Indian Geography-8
- Indian Geography-7
- General Science – Science and Technology-11
- General Science – Science and Technology-10
- General Science – Science and Technology-9
- Indian Geography-6
- Central Schemes-3
- Telangana Culture-2
- International Relations-2
- General Science – Science and Technology-8
- General Science – Science and Technology-7
- General Science – Science and Technology-6
- General Science – Science and Technology-5
- Environment-3
- Telangana Economy-3
- Indian Geography-5
- Indian Polity-8
- Indian Polity-7
- Indian Polity-6
- Telangana Geography-2
- Indian Economy-5
- Indian Economy-4
- Indian Economy-3
- Indian History-7
- Indian History-6
- Indian History-5
- Indian History-4
- Central Schemes-2
- Indian Polity-5
- Indian Polity-4
- Telangana History-2
- Telangana Economy-2
- Environment-2
- Indian Geography-4
- Telangana Schemes-3
- Indian History-3
- Indian Economy-2
- General Science – Science and Technology-4
- Disaster Management-1
- Telangana Culture-1
- Telangana Movement-2
- Telangana Movement-1
- International Relations-1
- Telangana Schemes-2
- Telangana Schemes-1
- Indian Polity-3
- Indian Polity-2
- Indian Polity-1
- Telangana History-1
- Indian History-2
- Indian History-1
- Telangana Geography-1
- World Geography-1
- Indian Economy-1
- Telangana Economy-1
- Environment-1
- Central Schemes-1
- Indian Geography-3
- Indian Geography-2
- Indian Geography-1
- General Science – Science and Technology-3
- General Science – Science and Technology-2
- General Science – Science and Technology-1
Question: 1
కింది వాటిలో భారత రాజ్యాంగం యొక్క తత్వానికి ప్రాతినిధ్యం వహించనిది ఏది?
- రాజకీయ సమానత్వం
- సంక్షేమ రాజ్యం
- సోషలిస్టు రాజ్యం
- కమ్యూనిస్టు రాజ్యం
Answer: 4
కమ్యూనిస్టు రాజ్యం
Question: 2
రాజ్యాంగంలోని అధికరణం 19(1)(a) ప్రకారం మంత్రులు, పార్లమెంటు సభ్యులు (MPలు) మరియు శాసనసభ సభ్యులు (MLAలు) ఇతర పౌరులతో సమానంగా వాక్ స్వాతంత్య్రాన్ని అనుభవిస్తున్నారని కింది కేసుల్లో సుప్రీంకోర్టు దేనిలో తీర్పును ఇచ్చింది?
- కౌశల్ కిషోర్ VS ది స్టేట్స్ ఆఫ్ ఉత్తర ప్రదేశ్
- బి వి శేషయ్య VS తెలంగాణ రాష్ట్రం
- డాక్టర్ జయ ఠాకూర్ VS యూనియన్ ఆఫ్ ఇండియ
- ఢిల్లీయొక్క NCT ప్రభుత్వం VS. యూనియన్ ఆఫ్ ఇండియ
Answer: 1
కౌశల్ కిషోర్ VS ది స్టేట్స్ ఆఫ్ ఉత్తర ప్రదేశ్
Question: 3
రాజ్యాంగ (వందవ సవరణ) చట్టం, 2015, ప్రధానంగా దీనికి ప్రాతినిద్యం వహిస్తుంది :
- వస్తు సేవల పన్ను (GST) ఏర్పాటు
- అల్పసంఖ్యాకుల హక్కుల యొక్క పరిరక్షణ
- భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య భూభాగాల బదిలీ మరియు స్వాధీనం
- విద్యా హక్కు యొక్క పరిచయం
Answer: 3
భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య భూభాగాల బదిలీ మరియు స్వాధీనం
Question: 4
కింది వాటిని సరిగ్గా జతపరచండి
వర్గం- I
a. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం
b. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు
c. కేబినెట్ మిషన్ భారతదేశానికి రాక
d. భారత నౌకాదళ తిరుగుబాటు వర్గం
వర్గం -II
1. డిసెంబరు 1946
2. ఫిబ్రవరి 1946
3. మార్చి 1946
4. సెప్టెం బరు 1946
- a-1, b-2, c-3, d-4
- a-4, b-3, c-2, d-1
- a-4, 6-2, c-3, d-1
- a-1, b-4, c-3, d-2
Answer: 4
a-1, b-4, c-3, d-2
Question: 5
89 వ సవరణ చట్టం, 2003, ఏ రాజ్యాంగ సంస్థ ఏర్పాటుకు దారితీసింది?
- జాతీయ మహిళా కమిషన్
- జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్
- జాతీయ మానవ హక్కుల కమిషన్
- జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్
Answer: 4
జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్