Home  »  TGPSC 2024  »  Indian Polity-7

Indian Polity-7 (ఇండియన్ పాలిటి) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

దిగువ ఇచ్చిన ఎంపికలలో A మరియు B అనే రెండు ప్రకటనలను జాగ్రత్తగా పరిశీలించి, సరైన ఎంపికను గుర్తించండి.
ప్రకటన A: భారత కౌన్సిల్ చట్టం, 1861లో, శాసనసభ సభ్యులు ప్రభుత్వం సమర్పించే వార్షిక ఆర్థిక ప్రకటనపై చర్చించేందుకు అనుమతించారు.
ప్రకటన B: భారత కౌన్సిల్ చట్టం, 1861లో, న్యాయ సభ్యుడుకి కౌన్సిల్ ఆఫ్ గవర్నర్-జనరల్ సభ్యునిగా పూర్తి హోదా ఇవ్వబడింది.

  1. ప్రకటనలు A మరియు B సరైనవి
  2. ప్రకటనలు A మరియు B సరైనవి కావు
  3. ప్రకటన B మాత్రమే సరైనది.
  4. ప్రకటన A మాత్రమే సరైనది
View Answer

Answer: 2

ప్రకటనలు A మరియు B సరైనవి కావు

Question: 2

6 మరియు 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు విద్యను ప్రాథమిక హక్కుగా చేసే విద్యా హక్కు చట్టం, ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం రూపొందించబడింది?
X 1.
2.
X 3.

  1. 89వ సవరణ
  2. 86వ సవరణ
  3. 97వ సవరణ
  4. 92వ సవరణ
View Answer

Answer: 2

86వ సవరణ

Question: 3

రాష్ట్రాలు మరియు వాటి స్థాపన యొక్క సంవత్సరాలకు సంబంధించి జాబితా-Iని జాబితా-IIతో జతపర్చండి.
జాబితా -I (రాస్ట్రాలు)
a. గుజరాత్
b. జార్ఖండ్
c. హిమాచల్ ప్రదేశ్
d. తెలంగాణ
జాబితా -II (స్థాపించబడిన సంవత్సరాలు)
i. 1971
ii. 2000
iii. 1960
iv. 2014

  1. a-iii, b-ii, c-i, d-iv
  2. a-ii, b-iii, c-i, d-iv
  3. a-i, b-ii, c-iv, d-iii
  4. a-i, b-ii, c-iii, d-iv
View Answer

Answer: 1

a-iii, b-ii, c-i, d-iv

Question: 4

భారత రాజ్యాంగం యొక్క రాజ్యాంగ సవరణలకి సంబంధించి జాబితా -Iని జాబితా -IIతో జతపర్చండి.
జాబితా -I(రాజ్యాంగ సవరణ చట్టం)
a. 86 వ సవరణ
b. 97 వ సవరణ
c. 103 వ సవరణ
d. 104 వ సవరణ
జాబితా -II(సవరణ యొక్క విషయం)
i. ఆంగ్లో ఇండియన్ నిబంధనలను తొలగించారు
ii. విద్యా హక్కు
iii. సహకార సంఘాలు
iv. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు

  1. a-ii, b-iii, c-iv, d-i
  2. a-i, b-ii, c-iii, d-iv
  3. a-ii, b-iv, c-iii, d-i
  4. a-iii, b-iv, c-l, d-ii
View Answer

Answer: 1

a-ii, b-iii, c-iv, d-i

Question: 5

భారత రాజ్యాంగానికి సంబంధించి కింది జాబితా-Iని జాబితా-IIతో జతపర్చండి.
జాబితా-I (అధికరణం)
a. అధికరణం 12
b. అధికరణం 39 A
c. అధికరణం 343
d. అధికరణం 358
జాబితా -II (విషయము)
i. సమన్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం
ii. రాష్ట్రం యొక్క నిర్వచనం
iii. కేంద్రం యొక్క అధికారిక భాషలు
iv. అత్యవసర పరిస్థితుల్లో అధికరణం 19 యొక్క రద్దు

  1. a-ii, b-i, c-iv, d-iii
  2. a-i, b-ii, c-iv, d-iii
  3. a-ii, b-i, c-iii, d-iv
  4. a-i, b-ii, c-iii, d-iv
View Answer

Answer: 3

a-ii, b-i, c-iii, d-iv

Recent Articles