Home  »  TGPSC 2024  »  General Science – Science and Technology-5

General Science – Science and Technology-5 Questions and Answers in Telugu

General Science – Science and Technology (జనరల్ సైన్స్ -సైన్స్ అండ్ టెక్నాలజీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

కింది రెండు ప్రకటనలను గమనించి సరైన ఎంపికను ఎంచుకోండి.
ప్రకటన I: భూమికి చంద్రుడు మాత్రమే సహజ ఉపగ్రహం.
ప్రకటన II: టెలికమ్యూనికేషన్, జియోఫిజిక్స్ మరియు వాతావరణ శాస్త్రం వంటి రంగాలలో ఆచరణాత్మక ఉపయోగం కోసం కృత్రిమ భూమి ఉపగ్రహాలు ప్రయోగించబడ్డాయి.

  1. ప్రకటన I అసత్యం కానీ ప్రకటన II సత్యం
  2. ప్రకటన I మరియు ప్రకటన II రెండూ అసత్యం
  3. ప్రకటన I సత్యం కానీ ప్రకటన II అసత్యం
  4. ప్రకటన I మరియు ప్రకటన II రెండూ సత్యం
View Answer

Answer: 4

ప్రకటన I మరియు ప్రకటన II రెండూ సత్యం

Question: 2

కింది ప్రకటనలలో స్నిగ్ధతకు సంబంధించి ఏది/వి సరైనవి?
A) స్నిగ్ధత అనేది ద్రవం యొక్క నిరోధకత యొక్క కొలత మరియు ద్రవం యొక్క అణువుల మధ్య అంతర్గత ఘర్షణ ద్వారా నిర్ణయించబడుతుంది.
B) ద్రవం యొక్క స్నిగ్ధత దాని ఉష్ణోగ్రత నుండి స్వతంత్రంగా ఉంటుంది.

  1. A కానీ లేదా B కానీ ఏది కాదు
  2. A మరియు B రెండు
  3. A మాత్రమే
  4. B మాత్రమే
View Answer

Answer: 3

A మాత్రమే

Question: 3

కింది భూమి పరిశీలన ఉపగ్రహాలను కాలక్రమానుసారంగా ప్రయోగించిన సంవత్సరం ఆధారంగా అమర్చండి.
A. SARAL
B. IMS-1
C. Cartosat-3
D. EOS-07

  1. B, A, C, D
  2. A, C, B, D
  3. B, C, A, D
  4. C, B, A, D
View Answer

Answer: 1

B, A, C, D

Question: 4

ప్రోగ్రామింగ్ భాష మరియు దాని వినియోగం యొక్క సరైన జతను గుర్తించండి.
A.పైథాన్ – ఇది ఉన్నత-స్థాయి, సాధారణ-ప్రయోజన ప్రోగ్రామింగ్ భాష.
B. SQL – ఇది ప్రాథమికంగా డేటాబేస్ నిర్వహణ పనుల కోసం ఉపయోగించబడుతుంది.

  1. కేవలం B
  2. A మరియు B రెండూ కాదు
  3. A మరియు B రెండూ
  4. కేవలం A
View Answer

Answer: 3

A మరియు B రెండూ

Question: 5

క్రింది ప్రకటనలలో వస్తువు యొక్క ద్రవ్యరాశి కేంద్రానికి సంబంధించి ఏది/వి సరైనది?
A) ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి కేంద్రం అనేది వస్తువు యొక్క సంపూర్ణ ద్రవ్యరాశి కేంద్రీకృతమైన బిందువుగా భావించవచ్చు.
B) ఏకరీతి రహిత సాంద్రత కలిగిన సౌష్టవ వస్తువు కోసం, ద్రవ్యరాశి కేంద్రం దాని రేఖాగణిత కేంద్రానికి సమానంగా ఉంటుంది.

  1. A మాత్రమే
  2. B మాత్రమే
  3. A మరియు B రెండు
  4. A కానీ లేదా B కానీ ఏది కాదు
View Answer

Answer: 1

A మాత్రమే

Recent Articles