Home  »  TGPSC 2024  »  General Science – Science and Technology-6

General Science – Science and Technology-6 Questions and Answers in Telugu

General Science – Science and Technology (జనరల్ సైన్స్ -సైన్స్ అండ్ టెక్నాలజీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఆవిష్కరణ సంవత్సరం ప్రకారం కింది సాంకేతికతలను కాలక్రమానుసారంగా అమర్చండి.
A. దిక్సూచి
B. ఎలక్ట్రిక్ టెలిఫోన్
C. ప్రింటింగ్ ప్రెస్
D. X-కిరణం

  1. C, A, B, D
  2. A, C, B, D
  3. C, D, B, A
  4. B, C, A, D
View Answer

Answer: 2

A, C, B, D

Question: 2

ఇంటెన్సివ్ కేర్ యూనిట్లకు (ICUలు) సరిపోయే ‘ప్రాజెక్ట్ ప్రాణా’ వెంటిలేటర్ను ఏ భారతీయ సంస్థ రూపొందించింది?

  1. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)
  2. ఐఐటి కాన్పూర్
  3. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)
  4. ఐఐటి ఢిల్లీ
View Answer

Answer: 3

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc)

Question: 3

CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

  1. హైదరాబాద్
  2. భువనేశ్వర్
  3. నాగ్పూర్
  4. లక్నో
View Answer

Answer: 1

హైదరాబాద్

Question: 4

అదనపు జలవిశ్లేషణకు గురికాని పిండిపదార్థం యొక్క రకం పేరు ఏమిటి?

  1. మోనోశాకరైడ్లు
  2. పాలీశాకరైడ్లు
  3. డైశాకరైడ్లు
  4. ప్రొటీగ్లైకాన్
View Answer

Answer: 1

మోనోశాకరైడ్లు

Question: 5

కింది వాటిలో ఏ భావనలు దాని/వాటి వివరణతో సరిగ్గా జత చేయబడ్డాయి?
A. మెషిన్ లెర్నింగ్ – స్పష్టంగా ప్రోగ్రామ్ చేయకుండానే కాలక్రమేణా ఇచ్చిన కార్యాలపై దాని పనితీరును నేర్చుకొనుట మరియు మెరుగుపడుట అనేది కంప్యూటర్ ప్రోగ్రామ్ యొక్క సామర్థ్యం.
B. నాచ్యురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (NLP) – కంపైలర్లు మరియు ఇంటర్ ప్రేటర్ల ద్వారా యంత్రాలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లను అర్థం చేసుకునే మరియు ఇంటర్ ప్రీ ట్  చేయగలిగే సాంకేతికత.

  1. B మాత్రమే
  2. A మరియు B రెండూ
  3. A కానీ లేదా B కానీ ఏది కాదు
  4. A మాత్రమే
View Answer

Answer: 4

A మాత్రమే

Recent Articles