Home  »  TGPSC 2024  »  Indian Geography-7

Indian Geography-7 (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions and Answers in Telugu

These Indian Geography (ఇండియన్ జియోగ్రఫీ) Previous Questions are Very Useful to Competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

క్రింది వాటిలో ఉత్తర భారతదేశంలో ఖరీఫ్ బుతువులో పండని పంట ఏది?

  1. కంది
  2. పత్తి
  3. ఆవాలు
  4. జొన్న
View Answer

Answer: 3

ఆవాలు

Question: 2

ఆక్సైడ్ లాగా లభించే నికెలిఫెరస్ లిమోనైట్ భారతదేశంలో ఏ ప్రదేశంలో కనిపిస్తుంది?

  1. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, కర్ణాటక
  2. సుకిందా లోయ, జాజ్ పూర్ జిల్లా, ఒడిశా
  3. తూర్పు సింగ్బమ్ జిల్లా, జార్ఖండ్
  4. సేలం జిల్లా, తమిళనాడు
View Answer

Answer: 2

సుకిందా లోయ, జాజ్ పూర్ జిల్లా, ఒడిశా

Question: 3

పొరుగు దేశాలైన ‘నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక మరియు ఆఫ్ఘనిస్తాన్’లను వాటి మొత్తం ఉపరితల వైశాల్యానికి సంబంధించి ఆరోహణ క్రమంలో అమర్చండి.

  1. నేపాల్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్
  2. నేపాల్, శ్రీలంక, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్
  3. శ్రీలంక, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్
  4. శ్రీలంక, నేపాల్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్
View Answer

Answer: 3

శ్రీలంక, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్

Question: 4

కింది భారతీయ రాష్ట్రాలను సంబంధిత సరిహద్దు పొరుగు దేశాలతో సరిపోల్చండి.
A. బీహార్
B. అరుణాచల్ ప్రదేశ్
C. గుజరాత్
D. మేఘాలయ
(i) పాకిస్తాన్
(ii) బంగ్లాదేశ్
(iii) నేపాల్
(iv) భూటాన్

  1. A-i, B-iv, C-ii, D-iii
  2. A-ii, B-i, C-iv, D-iii
  3. A-iii, B-iv, C-i, D-ii
  4. A-iv, B-iii, C-ii, D-i
View Answer

Answer: 3

A-iii, B-iv, C-i, D-ii

Question: 5

భారతదేశంలో కాలికో మిల్లు ఎక్కడ ఉంది?

  1. వడోదర
  2. సూరత్
  3. గాంధీనగర్
  4. అహ్మదాబాద్
View Answer

Answer: 4

అహ్మదాబాద్

Recent Articles