Question: 11
జూన్, 2022లో 200వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న దినపత్రిక
ఆనంద్ బజార్ పత్రిక
ముంబై సమాచార్
దైనిక్ జాగరణ్
హిందుస్థాన్ టైమ్స్
Answer: 2
ముంబై సమాచార్
Question: 12
కింది యాప్లలో ఒకటి డిజిటల్ చెల్లింపుల లావాదేవీల కోసం ఉద్దేశించబడింది
సాక్షం
ఉమంగ్
భీమ్
ఇంద్రా
Answer: 3
భీమ్
Question: 13
కింది సంస్థలలో ఒకదానిలో భారతదేశం సభ్యదేశం కాదు
అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ICC)
దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్)
బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్
ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)
Answer: 1
అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ICC)
Question: 14
UN సముద్ర చట్టాల ప్రకారం, ఏ దేశానికైనా దాని తీరానికి ఆనుకుని ఉన్న సముద్రంలో ఇంత దూరంవరకు సార్వభౌమాధికారం ఉంటుంది.
24 నాటికల్ మైళ్లు
30 నాటికల్ మైళ్లు
35 నాటికల్ మైళ్లు
12 నాటికల్ మైళ్లు
Answer: 1
24 నాటికల్ మైళ్లు
Question: 15
ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ మధ్య మొదటి వన్డే అంతర్జాతీయ క్రికెట్ పోటీ ఈ సంవత్సరంలో జరిగింది
1975
1972
1971
1974
Answer: 2
1972