Home  »  TG DSC  »  Social-2

Social-2 (సోషల్) Questions and Answers in Telugu for TG DSC

These Social (సోషల్) Questions and Answers in Telugu are very useful for TG DSC Secondary Grand Teacher (SGT) Examination. TG DSC SGT Most important questions in Telugu

Question: 1

విపత్తు నిర్వహణ దశలలో, పునరావాసం మరియు పునర్నిర్మాణ చర్యలను గుర్తించండి

A) ఇండ్లు, రోడ్లు మరియు వంతెనల నిర్మాణం

B)పవర్ మరియు కమ్యూనికేషన్ల పునరుద్ధరణ

C)రవాణా సౌకర్యాల పునరుద్ధరణ

D) బాధితులకు ఆహారం, దుస్తులు, ఆశ్రయం మరియు మందులను అందించడం

సరైన సమాధానాన్ని ఎంచుకోండి

  1. A. B & C మాత్రమే

  2.  B. C &D మాత్రమే

  3. A. C & D మాత్రమే

  4. A, B & D మాత్రమే

View Answer

Answer : 1

A. B & C మాత్రమే

Question: 2

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం’ ఈ సంవత్సరంలో ఆమోదించబడింది.

  1. 2009

  2. 2010

  3. 2002

  4. 2005

View Answer

Answer : 4

2005

Question: 3

కింది వాటిలో, భారత రాజ్యాంగంలోని 42వ సవరణ ప్రకారం భారత రాజ్యాంగ ప్రవేశికలో చేర్చబడిన పదాలు

  1. సామ్యవాద, లౌకిక మరియు సమగ్రత

  2. సామ్యవాద, లౌకిక మరియు ఐఖ్యత

  3. సామ్యవాద, ఐక్యత మరియు సమగ్రత

  4. లౌకిక, ఐక్యత మరియు సమగ్రత

View Answer

Answer : 1

సామ్యవాద, లౌకిక మరియు సమగ్రత

Question: 4

8 ఆగస్ట్, 1942న, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇచ్చట సమావేశమై, “భారతదేశంలో బ్రిటిష్ పాలన వెంటనే అంతం కావాలి” అని స్పష్టంగా పేర్కొంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

  1. సూరత్

  2. ఢిల్లీ

  3. బొంబాయి

  4. లాహోర్

View Answer

Answer : 3

బొంబాయి

Question: 5

భారత జాతీయ ఉద్యమం చివరి దశలో, చర్కాను స్వదేశీ చిహ్నంగా స్వీకరించినవారు

  1. బాల గంగాధర తిలక్

  2. సుభాష్ చంద్రబోస్

  3. మహాత్మా గాంధీ

  4. డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్

View Answer

Answer : 3

మహాత్మా గాంధీ

Recent Articles