- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 1
భారతదేశంలోని ఈ సంస్థల పరిస్థితులు మరియు అవకాశాలను పరిశోధించడానికి 1902లో రాలీ కమిషన్ ఏర్పాటు చేయబడింది.
ప్రాథమిక పాఠశాలలు
మాధ్యమిక పాఠశాలలు
విశ్వవిద్యాలయాలు
ఇంటర్మీడియట్ కళాశాలలు
Answer : 3
విశ్వవిద్యాలయాలు
Question: 2
భారత రాజ్యాంగంలోని క్రింది అర్టికల్స్న మరియు వాటి వివరణను సరిపోల్చండి:
ఆర్టికల్
A) ఆర్టికల్ 29
B) ఆర్టికల్ 350A
C) ఆర్టికల్ 30
D) ఆర్టికల్ 25 (1)
వివరణ
i. విద్యా సంస్థల స్థాపనకు మైనారిటీలకు హక్కు
ii. మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ
iii. మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించే, ఆచరించే మరియు ప్రచారం చేసే హక్కు
iv. మాతృభాషలో బోధనకు తగిన సౌకర్యాలను రాష్ట్రాలు.కల్పించాలి.
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
A-iv: B-i: C-iii: D-ii
A-ii; B-iv; C-i; D-iii
A-i; B-ii: C-iii; D-iv
A-iii; B-iv, C-ii; D-i
Answer : 2
A-ii; B-iv; C-i; D-iii
Question: 3
విద్యార్థులకు అసమకాలిక అభ్యసనం యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏమిటి?
మెరుగైన సహకారం మరియు జట్టుకృషి,
అధిక నిమగ్నత మరియు ప్రేరణ.
ఇది సౌకర్యవంతమైన సమయ నిర్వహణను అనుమతిస్తుంది.
నిజ – సమయ పరస్పర చర్యకు అవకాశం..
Answer : 3
ఇది సౌకర్యవంతమైన సమయ నిర్వహణను అనుమతిస్తుంది.
Question: 4
భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ కింద మన బహుళ సంస్కృతి యొక్క గొప్ప వారసత్వానికి విలువ ఇవ్వడం మరియు సంరక్షించడం భారతదేశంలోని ప్రతి పౌరుడి విధి;
ఆర్టికల్ 51 A (h)
ఆర్టికల్ 51 A (g)
ఆర్టికల్ 51A (f)
ఆర్టికల్ 51 A (k)
Answer : 3
ఆర్టికల్ 51A (f)
Question: 5
కింది వాటిలో ఒకటి విలువల విద్యను విజయవంతంగా అమలు చేయడంలో సహాయం చేయదు
అశ్రద్ద
భావ ప్రసరణ
సహకారం
విశ్వాసం
Answer : 1
అశ్రద్ద