More Topics
- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 2
పంచాస్యం పదానికి పర్యాయపదాలు
కేసరి, మృగరాజు, సింహం
కూర్మం, కమఠం, తాబేలు
మీనం, మత్స్యం, ఝషం
కోతి, వానరం, మర్కటం
Answer : 1
కేసరి, మృగరాజు, సింహం
Question: 3
వెరవు అనే పదానికి నానార్థాలు
ఉపాయం, విధం, వశం
కటువు, చేదు, విషం
కెరటం, అల, తరంగం
కృషి, హేమం, రశ్మి
Answer : 1
ఉపాయం, విధం, వశం
Question: 4
కింది వానిలో సామెతను గుర్తించండి.
నాగుబామంత కోపం జెర్రిపోతంత పిరికి
చీకూచి౦త
తలప్రాణం తోకకు వచ్చినట్టు
పొయ్యిలో ఉప్పు వేసినట్లు
Answer : 1
నాగుబామంత కోపం జెర్రిపోతంత పిరికి
Question: 5
ఏమ్యాదుల యందు ‘ఇత్తునకు అచ్చుపరమైతే సంధి ఇలా అవుతుంది.
తప్పకుండా జరుగుతుంది.
సంధి జరుగదు
సంధి వైకల్పికం
లోపిస్తుంది.
Answer : 3
సంధి వైకల్పికం
Recent Articles