- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 1
భారత జాతీయ కాంగ్రెస్ జెండాను 1947లో భారత జాతీయ జెండాగా స్వీకరించారు. పింగళి వెంకయ్య దించిన జెండాను భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించిన సంవత్సరం
1932
1931
1933
1934
Answer : 2
1931
Question: 2
పాలను దాదాపు 30 నిమిషాల పాటు ఈ ఉష్ణోగ్రతతో వేడి చేయడం ద్వారా పాశ్చరైజ్ చేయబడుతుంది.
60°C ను౦డి 65°C
40°C ను౦డి 50°C
90°C ను౦డి 100°C
10° C ను౦డి 20° C
Answer : 1
60°C ను౦డి 65°C
Question: 3
నగర జీవితాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రారంభించిన ‘అమృత్’ పథకం ఇంత జనాభా కలిగిన నగరాలు మరియు పట్టణాలకు ఉద్దేశించబడినది.
1,00,000 మరియు అంతకంటే ఎక్కువ
5,00,000 మరియు అంతకంటే ఎక్కువ
2,00,000 మరియు అంతకంటే ఎక్కువ
3,00,000 మరియు అంతకంటే ఎక్కువ
Answer : 1
1,00,000 మరియు అంతకంటే ఎక్కువ
Question: 4
మే, 2024లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేత ఆగ్రాలో పరీక్షించబడిన ప్రాజెక్ట్ BHISHM అనేది పోర్దబుల్
క్షిపణి
ఆసుపత్రి
పవర్ బ్యాకప్
వంటగది
Answer : 2
ఆసుపత్రి
Question: 5
సెప్టెంబర్, 2023లో భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ‘సపా’ వైరస్ వ్యాప్తి నమోదైంది.
ఉత్తరాఖండ్
అస్సా౦
రాజస్థాన్
కేరళ
Answer : 4
కేరళ