- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 1
కింది వాటిలో నుండి చతుర్భుజాల ధర్మాలకు సంబంధించిన సరైన వ్యాఖ్యాలను ఎంచుకోండి.
A) చతురస్రంలో కర్ణాల పొడవులు సమానంగా ఉంటాయి మరియు పరస్పరం లంబంగా కూడా ఉంటాయి.
B) దీర్ఘచతురస్రంలో కర్ణాల పొడవులు సమానంగా ఉంటాయి కానీ సరస్పరం లంబంగా ఉండవు.
C) సమ చతుర్భుజం (రాంబస్) లో కర్ణాల పొడవులు సమానంగా ఉండవు కానీ పరస్పరం లంబంగా ఉంటాయి.
సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
A& B మాత్రమే
A& C మాత్రమే
A. B & C
B & C మాత్రమే
Answer : 3
A. B & C
Question: 2
2500 నుండి ఏ కనిష్ఠ సంఖ్యను తీసివేసిన వచ్చే బేధము 3, 4, 5 మరియు 6 సంఖ్యలచే నిశ్శేషంగా భాగింపబడుతుంది.
100
20
60
40
Answer : 4
40
Question: 3
రాము మార్కెట్లో టోకుగా పండ్లను అమ్ముతాడు. ఒక రోజు, రాము 3240 కిలోల పండ్లను అమ్మాడు. కేజీల జామపండ్లు,
కేజీల మామిడిపండ్లు,
కేజీల ఆపిల్స్,
కేజీల నారింజ పండ్లను అమ్మాడు. ఆ రోజు రాము ఏ పండ్లను ఎక్కువగా అమ్మాడు?
ఆపిల్ పండ్లు
మామిడి పండ్లు
నారింజ పండ్లు
జామ పండ్లు
Answer : 1
ఆపిల్ పండ్లు
Question: 4
క్రింది బహుభుజుల వైశాల్యాలను ఆరోహణ క్రమంలో అమర్చండి.
A) 16 సెం.మీ. కర్ణం పొదువు గల ఒక చతురస్రం.
B) 8 సెం.మీ భుజాల పొడవుగల ఒక సమబాహు త్రిభజం (గా ఉపయోగించండి)
C) సమాంతర భుజాలు 7సెం.మీ.. 12 సెం.మీ. మరియు సమాంతర భుజాల మధ్య దూరం 8 సెం.మీ. గల ఒక సమలంబ చతుర్భుజం.
సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
సమబాహు త్రిభుజ వైశాల్యం, సమలంబ చతుర్భుజ వైశాల్యం, చతురస్ర వైశాల్యం
చతురస్ర వైశాల్యం, సమలంబ చతుర్భుజ వైశాల్యం, సమబాహు త్రిభుజ వైశాల్యం.
సమలంబ చతుర్భుజ వైశాల్యం, సమబాహు త్రిభుజ వైశాల్యం, చతురస్ర వైశాల్యం
సమబాహు త్రిభుజ వైశాల్యం, చతురస్ర వైశాల్యం, సమలంబ చతుర్భుజ వైశాల్యం
Answer : 1
సమబాహు త్రిభుజ వైశాల్యం, సమలంబ చతుర్భుజ వైశాల్యం, చతురస్ర వైశాల్యం
Question: 5
క్రింది వాటిలో సగటుకు సంబంధించిన సరైన వ్యాఖ్యలను ఎంచుకోండి.
A) మొదటి పది ప్రధాన సహజ సంఖ్యల సగటు 12.9
B) మొదటి పది పూర్ణాంకాల సగటు 4.5
C) మొదటి పది సరి సహజ సంఖ్యల సగటు 10.5
D) మొదటి పది జేసి సహజ సంఖ్యల సగటు 10.
సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
A. B. C & D
A. C & D మాత్రమే
A. B & C మాత్రమే
A B & D మాత్రమే
Answer : 4
A B & D మాత్రమే