Home  »  TG DSC  »  Mathematics-5

Mathematics-5 (గణితం) Questions and Answers in Telugu for TG DSC

These Mathematics (గణితం) Questions and Answers in Telugu are very useful for TG DSC Secondary Grand Teacher (SGT) Examination. TG DSC SGT Most important questions in Telugu

Question: 1

జాబితా – 1 లోని అంశాలను జాబితా -2లోని అంశాలతో జతపరచండి.

జాబితా -1

A) త్రిజ్యాంతరము(సెక్టార్) వైశాల్యం

B) త్రిజ్యాంతరము (సెక్టార్) చాపము పొడవు.

C) త్రిజ్యాంతరము (సెక్టార్) చుట్టుకొలత

D) అర్థ వృత్తపరిధి 

జాబితా-2

i)πr + 2r

ii)

iii)
iv)

సరైన సమాధానాన్ని ఎంచుకోండి.

  1. A -iv; B – iii; C – ii; D- i

  2. A – i; B – iii; C – iv; D – ii

  3. A-iii; B-iv; C-ii; D-i

  4. A – ii; B – iv; C – i; D – iii

View Answer

Answer : 3

A-iii; B-iv; C-ii; D-i

Question: 2

రాముకి ఇంగ్లీష్ 60కి 47 మార్కులు, గణితంలో 75కి 53 మార్కులు, సైన్స్ లో 120కి 83 మార్కులు, సాంఘిక శాస్త్రంలో 150కి 128 మార్కులు వచ్చాయి, అయిన రాము అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సబ్జెక్టును గుర్తించండి

  1. ఇంగ్లీషు

  2. సాంఘిక శాస్త్ర౦

  3. గణితం

  4. సైన్స్

View Answer

Answer : 2

సాంఘిక శాస్త్ర౦

Question: 3

క్రింది వాటిలో నుండి పై – చార్లకు సంబంధించిన సరైన వ్యాఖ్యలను గుర్తించండి.

A) పై-చార్ట్లోని సెక్టార్ కోణం 225°అయితే, అది పై-చార్ట్లో వ భాగం.

B) ఇచ్చిన దత్తాంశంకు పై-చార్ట్లో బడు సెక్టార్లు ఉన్నాయి. అయిన వాటి కోణాలు 35°, 80°,40°,120°మరియు 25°.

సరైన సమాధానాన్ని ఎంచుకోండి.

  1. వ్యాఖ్య A సరైనది మరియు వ్యాఖ్య B సరికానిది.

  2. వ్యాఖ్యలు A మరియు B రెండూ సరికావు.

  3. వ్యాఖ్య A సరికానిది మరియు వ్యాఖ్య B సరైనది.

  4. వ్యాఖ్యలు A మరియు B రెండూ సరైనవి.

View Answer

Answer : 1

వ్యాఖ్య A సరైనది మరియు వ్యాఖ్య B సరికానిది.

Question: 4

క్రింది వాటిలో నుండి ప్రధాన సంఖ్యలకు సంబంధించిన సరైన వ్యాఖ్యలను గుర్తించండి.

A) రెండు సహ-ప్రధాన సంఖ్యలు తప్పనిసరిగా ప్రధాన సంఖ్యలు కావలసిన అవసరంలేదు.

B) రెండు సహ ప్రధాన సంఖ్యలు గ.సా.భా. 1.

C) 2 నుండి 50 మధ్య 15 ప్రధాన సంఖ్యలు ఉన్నాయి.

సరైన సమాధానాన్ని ఎంచుకోండి.

  1. A, B & C

  2.  A & C మాత్రమే

  3. B & C మాత్రమే

  4. A & B మాత్రమే

View Answer

Answer : 4

A & B మాత్రమే

Question: 5

1 నుండి 100 వరకు గల పూర్ణ సంఖ్యలలో 3 లేదా 4 చే భాగింపబడని సంఖ్యల మొత్తం

  1. 2499

  2. 2551

  3. 2983

  4. 2067

View Answer

Answer : 1

2499

Recent Articles