- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 1
POCSO చట్టం, 2012 ప్రకారం ‘బిడ్డ’ అంటే ఇంత కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి
16 సంవత్సరాలు
14 సంవత్సరాలు
18 సంవత్సరాలు
21 సంవత్సరాలు
Answer : 3
18 సంవత్సరాలు
Question: 2
కింది వాటిలో ఒకటి వెబ్ 2.0లో ఫీచర్
ఏక మార్గంలో వినియోగదారు పరస్పర చర్య
వినియోగదారు భాగస్వామ్యం ప్రజాస్వామ్యబద్ధమైనది.
చదవడం మరియు వ్రాయడం నిష్క్రియాత్మకమైనది
వెబ్ కంటెంట్ యొక్క స్వభావం అందరికి అందుబాటు కానిది
Answer : 2
వినియోగదారు భాగస్వామ్యం ప్రజాస్వామ్యబద్ధమైనది.
Question: 3
క్రింది స్టేట్ మెంట్లను పరిగణించండి:
A) మానసిక ఆరోగ్యంలో హేతుబద్ధమైన ఆలోచన. నిర్ణయం తీసుకోవడం మరియు క్లిష్ట పరిస్థితులను నిర్వహించడం ఉంటాయి
B) భావోద్వేగ ఆరోగ్యం అంటే భావాలను అంగీకరించి మరియు నిర్వహించ గలిగే సామర్థ్యం
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
A మరియు B రెండూ సరైనవి.
A మరియు B.రెండూ తప్పు
A సరైనది, కానీ B తప్పు
A తప్పు కానీ Bసరైనది,
Answer : 1
A మరియు B రెండూ సరైనవి.
Question: 4
కింది వాటిలో ఒకటి విద్యపై ప్రైవేటీకరణ యొక్క ప్రతికూల ప్రభావం
వినూత్న బోధనకు ఎక్కువ స్వయంప్రతిపత్తి
కోర్సుల ఎంపికలు పెరగటం
నాణ్యతలో మెరుగుదలకు దారితీసే సంస్థల మధ్య పోటీ
ప్రజలకు జవాబుదారీతనం లేకపోవడం
Answer : 4
ప్రజలకు జవాబుదారీతనం లేకపోవడం
Question: 5
అందరికీ హక్కులు మరియు ఎంపికలను నిర్ధారించడం’ వీరి యొక్క నినాదం
UNESCO
UNICEF
UNFPA
UNHRC
Answer : 3
UNFPA