Home  »  TG DSC  »  Telugu-1

Telugu Content-1 (తెలుగు కంటెంట్) Questions and Answers in Telugu for TG DSC

These Telugu Content-1 (తెలుగు కంటెంట్) Questions and Answers in Telugu are very useful for TG DSC Secondary Grand Teacher (SGT) Examination. TG DSC SGT Most important questions in Telugu

Question: 1

ఒక పనిని చేయవద్దనే అర్థాన్ని సూచించే వాక్యం

  1. నిషేధార్థక వాక్యం

  2. సామర్థ్యార్థక వాక్యం

  3. అనుమత్యర్థక వాక్యం

  4. ప్రార్థనార్థక వాక్యం

View Answer

Answer: 1

నిషేధార్థక వాక్యం

Question: 2

‘సీతమ్మ’ సంధి

  1. గుణసంధి

  2. సవర్ణదీర్ఘ సంధి

  3. ఉత్త్వసంధి

  4. అథ్వసంధి

View Answer

Answer: 4

అథ్వసంధి

Question: 3

కింది వాటిలో మహాప్రాణాక్షర పదం

  1. కష్టం

  2. సుఖం

  3. ఆనందం

  4. కలం

View Answer

Answer: 2

సుఖం

Question: 4

‘కన్నమ్మ కష్టాలు’ అనే జాతీయానికి అర్థం

  1. కష్టాల మీద కష్టాలు పెట్టడం

  2. సుఖంలో బాధలు అనుభవించడం

  3. సుఖాల మీద సుఖాలు అనుభవించడం

  4. ఇ బాధలో సౌఖ్యం అనుభవించడం

View Answer

Answer: 1

కష్టాల మీద కష్టాలు పెట్టడం

Question: 5

‘పుండరీకంవ్యాఘ్రం’ అనే పర్యాయ పదాలు కల్గిన పదం

 

  1. తాబేలు

  2. జింక

  3. ఏనుగు

  4. పులి

View Answer

Answer: 4

పులి

Recent Articles