- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 1
భారత ఉపరాష్ట్రపతి వీరిచే ఎన్నుకోబడతారు.
లోక్ సభ మరియు రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు మాత్రమే
అన్ని రాష్ట్రాలకు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఎన్నికైన ఎమ్మెల్యేలు
పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన మరియు నామినేట్ చేయబడిన సభ్యులు
అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు
Answer : 3
పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన మరియు నామినేట్ చేయబడిన సభ్యులు
Question: 2
ఈ విషయాలపై పార్లమెంటు మాత్రమే చట్టాలను చేస్తుది.
ద్రవ్యం మరియు బ్యాంకింగ్కు సంబంధించినవి.
వ్యవసాయం మరియు నీటిపారుదలకి సంబంధించినవి
పోలీసు మరియు ఆరోగ్య సంరక్షణకు సంబంధించినవి.
విద్యా విధానాన్ని రూపొందించడం
Answer : 1
ద్రవ్యం మరియు బ్యాంకింగ్కు సంబంధించినవి.
Question: 3
భారత రాజ్యాంగ ప్రవేశిక ఈ పదాలతో ప్రారంభమవుతుంది.
నవంబర్ ఇరవై – ఆరవ తారీఖు
సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయం
భారతదేశ ప్రజలమైన మేము
వ్యక్తి గౌరవానికి భరోసా
Answer : 3
భారతదేశ ప్రజలమైన మేము
Question: 4
ఖాతాదారులు ఈ ఖాతాలో డిపాజిట్ చేసిన మొత్తానికి బ్యాంకులు ఎలాంటి వడ్డీని చెల్లించవు
సేవింగ్స్ ఖాతా
కరెంట్ ఖాతా
టర్మ్ డిపాజిట్ల
ఫిక్స్డ్ డిపాజిట్లు
Answer : 2
కరెంట్ ఖాతా
Question: 5
కింది వాటిలో ఒకటి ‘ఉచిత మరియు నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం, 2009 లోని ముఖ్యాంశం
బోధించగల సామర్థ్యం గల వారిని మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించాలి.
పద్నాలుగు సంవత్సరాలు పూర్తయినప్పటికి, ఎలిమెంటరీ విద్య పూర్తయ్యేవరకు పాఠశాలలో పిల్లలు కొనసాగవచ్చును
ఎలిమెంటరీ విద్యను అభ్యసిస్తున్న పిల్లలకు బోర్డు పరీక్షలు నిర్వహించాలి.
10 కి. మీ వ్యాసార్థంలో ప్రాథమిక పాఠశాల లభ్యతను నిర్ధారించుకోవాలి.
Answer : 2
పద్నాలుగు సంవత్సరాలు పూర్తయినప్పటికి, ఎలిమెంటరీ విద్య పూర్తయ్యేవరకు పాఠశాలలో పిల్లలు కొనసాగవచ్చును