Home  »  TG DSC  »  Perspectives in Education-1

Perspectives in Education-1 (విద్యా దృక్పథాలు) Questions and Answers in Telugu for TG DSC

These Perspectives in Education-1 (విద్యా దృక్పథాలు) Questions and Answers in Telugu are very useful for TG DSC Secondary Grand Teacher (SGT) Examination. TG DSC SGT Most important questions in Telugu

Question: 1

కింది వాటిలో పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్య చట్టం, 2009లోని సెక్షన్ 28 దీనిని విశదపరుస్తుంది

  1. అడ్మిషన్ కోసం క్యాపిటేషన్ ఫీజు మరియు స్క్రీనింగ్ విధానం వుండకూడదు.

  2. గుర్తింపు ధృవీకరణ పత్రం పొందకుండా ఏ పాఠశాలను స్థాపించకూడదు.

  3. ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయడం

  4. ఉపాధ్యాయులు ప్రైవేట్గా ట్యూషన్లు చెప్పడాన్ని నిషేధించడం.

View Answer

Answer: 4 

ఉపాధ్యాయులు ప్రైవేట్గా ట్యూషన్లు చెప్పడాన్ని నిషేధించడం.

Question: 2

WHO ఈ వయస్సు వారికి 10 నుండి 13 గంటల నిద్రను సిఫార్సు చేసిం

  1. సంవత్సరం కంటే తక్కువ

  2. 5 నుండి 6 సంవత్సరాలు

  3. 3 నుండి 4 సంవత్సరాలు

  4. 7 నుండి 8 సంవత్సరాలు

View Answer

Answer: 3

3 నుండి 4 సంవత్సరాలు

Question: 3

కింది వాటిలో ICT సంబంధించి సరికానిది?

  1. ICT అభ్యసనం మరియు బోధనా ప్రక్రియలను మెరుగుపరచడానికి డిజిటల్ టెక్నాలజీలను అనుసంధానిస్తుంది.

  2. ICT అనేది ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం

  3. బోధనలో ICTని ఉపయోగించడం ఉపాధ్యాయుని శారీరక శ్రమను తగ్గిస్తుంది.

  4. ICT అనేది ఒక ఆధునిక బోధన మరియు అభ్యసన పరికరం

View Answer

Answer: 2

ICT అనేది ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం

Question: 4

ఏ SDG (సుస్థిర అభివృద్ధి లక్ష్యం) లింగ సమానత్వాన్ని సాధించడం మరియు మహిళలు మరియు బాలికలందరికీ సాధికారత కల్పించడం లక్ష్యంగా కలిగి వుంది?

  1. SDG-2

  2. SDG-3

  3. SDG-4

  4. SDG-5

View Answer

Answer: 4

SDG-5

Question: 5

కింది వాటిలో ఒకటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) యొక్క విధి కాదు.

  1. ఉపాధ్యాయ విద్య యొక్క వివిధ అంశాలకు సంబంధించి సర్వేలు మరియు అధ్యయనాలను చేపట్టడం

  2. గుర్తింపు పొందిన సంస్థలపై జవాబుదారీతనాన్ని అమలు చేయడానికి తగిన పనితీరు అంచనా వ్యవస్థ, నిబంధనలు మరియు యంత్రాంగాన్ని రూపొందించడం

  3. పాఠశాల పాఠ్యపుస్తకాలు మరియు సప్లిమెంటరీ మెటీరియల్ని తయారు చేసి ప్రచురించడం

  4. పాఠశాలల్లో లేదా గుర్తింపు పొందిన సంస్థల్లో ఉపాధ్యాయుడిగా నియమించబడే వ్యక్తికి కనీస అర్హతలకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించడం

View Answer

Answer: 3

పాఠశాల పాఠ్యపుస్తకాలు మరియు సప్లిమెంటరీ మెటీరియల్ని తయారు చేసి ప్రచురించడం

Recent Articles