Home  »  TG DSC  »  Mathematics-1

Mathematics-1 (గణితం) Questions and Answers in Telugu for TG DSC

These Mathematics (గణితం) Questions and Answers in Telugu are very useful for TG DSC Secondary Grand Teacher (SGT) Examination. TG DSC SGT Most important questions in Telugu

Question: 1

సోపాన రేఖా చిత్రం (హిస్టోగ్రాం) వీటిని కలిగి ఉంటుంది?

  1. వృత్తాలు

  2. దీర్ఘచతురస్రాలు

  3. త్రిజ్యాంతరములు (సెక్టార్లు)

  4. త్రిభుజాలు

View Answer

Answer : 2

దీర్ఘచతురస్రాలు

Question: 2

ఒక దీర్ఘ ఘన ఘనపరిమాణం 375 సెం.మీ³  మరియు భూ వైశాల్యం 15 సెం.మీ² అయితే, దాని ఎత్తు (సెం.మీ.లలో)

  1. 15

  2. 30

  3. 20

  4. 25

View Answer

Answer : 4

25

Question: 3

కర్ణాల పొడవులు 9.8 సెం.మీ మరియు 8.2 సెం.మీ కలిగి ఉన్న సమ చతుర్భుజ (రాంబస్) వైశాల్యం (చ.సెం.మీ.లలో)

  1. 60.27

  2. 80.36

  3. 40.18

  4. 20.09

View Answer

Answer : 3

40.18

Question: 4

మరియు  అయితే,  y విలువ

  1. 20

  2. 25

  3. 16

  4. 30

View Answer

Answer : 1

20

Question: 5

ఒక స్టేషనరీ కిట్లు 250కి అమ్మితే 50 లాభం వచ్చింది. అయితే వచ్చిన లాభ శాతం.

  1. 15%

  2. 25%

  3. 22.5%

  4. 20%

View Answer

Answer : 2

25%

Recent Articles