- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 1
కింది వాటిలో భాషా మైనారిటీ వర్గాలకు చెందిన పిల్లలకు ప్రాథమిక దశలో మాతృభాషలో బోధన కోసం తగిన సౌకర్యాలను రాష్ట్రం అందించాలి అని సూచించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది?
ఆర్టికల్ 29 A
ఆర్టికల్ 30A
ఆర్టికల్ 350A
ఆర్టికల్ 351A
Answer : 3
ఆర్టికల్ 350A
Question: 2
సాంప్రదాయిక తరగతి గది సమయం తగ్గించబడినప్పటికీ తొలగించబడకుండా మరియు కొంత ఆన్లైన్ అభ్యసనంతో భర్తీచేయబడే విధానం
ఆఫ్లైన్ అభ్యసనం
సంప్రదాయ అభ్యసనం
హైబ్రిడ్ అభ్యసనం
వర్చువల్ అభ్యసనం
Answer : 3
హైబ్రిడ్ అభ్యసనం
Question: 3
ఇది కొంత మేరకు ఉండటం మంచిది మరియు రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడానికి మనకు సహాయపడుతుంది.
ఒత్తిడి
ఆ౦దోళన
భయం
కోపం
Answer : 1
ఒత్తిడి
Question: 4
అందరికీ స్వేచ్ఛ, సమానత్వం మరియు న్యాయం’ అనేది ఈ సంవత్సరం యొక్క మానవ హక్కుల దినోత్సవ థీమ్ (ఇతివృత్తం)
2022
2023
2021
2020
Answer : 2
2023
Question: 5
కింది వాటిలో ఏది మిలీనియం సమ్మిట్ (2000) ద్వారా సెట్ చేయబడిన మిలీనియం డెవలప్మెంట్ గోల్ 2(MDG2)?
తీవ్ర పేదరికం మరియు ఆకలిని నిర్మూలించడం
సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడం
లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం మరియు మహిళలకు సాధికారత కల్పించడం
పిల్లల మరణాల రేటును తగ్గించడం
Answer : 2
సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడం