- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 1
ప్రోటోజోవన్ పరాన్నజీవి వల్ల సంక్రమించని వ్యాధిని గుర్తించండి.
ఫైలేరియాసిస్ (బోదకాలు)
అతినిద్రా వ్యాధి
కాలా అజార్
మలేరియా
Answer: 1
ఫైలేరియాసిస్ (బోదకాలు)
Question: 2
పీయుష గ్రంథి చేత స్రవించబడే హార్మోన్ ను గుర్తించండి.
ప్రొజెస్టిరాన్
ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్
ఎడ్రినలిన్
ఈస్ట్రోజన్
Answer: 2
ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్
Question: 3
రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్ ల నుండి వెలువడి ఓజోన్ పొరను దెబ్బతీస్తున్న కాలుష్యకాన్ని గుర్తించండి.
SO2
SPM
CFC
PAN
Answer: 3
CFC
Question: 4
కింది వానిలో శైవలాలు కానివి ఏవి?
A)సైక్లోప్స్
B)సెరాటియం
C) స్పైరులీనా
D)డయాటం
E)సాఖరోమైసిస్
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
A & E మాత్రమే
D & E మాత్రమే
B. C & E మాత్రమే
A, B & C మాత్రమే
Answer: 1
A & E మాత్రమే
Question: 5
జతపరచండి.
A) బెగోనియా
B) గ్లాడియోలస్
C) క్రైసాంథిమం (చామంతి)
D) ఉల్లి
i)పిలక మొక్కలు
ii) లశునాలు
iii) రూపాంతరం చెందిన వేళ్లు
iv) కందం
v) పత్ర మొగ్గలు
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
A-iii; B-iv; C-i; D-ii
A-v; B-iii; C-ii; D-i
A- iv; B-v; C-iii; D – ii
A-v; B- iv; C-i; D-ii
Answer: 4
A-v; B- iv; C-i; D-ii