More Topics
- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 1
గ్రాంధిక భాషలో ప్రాధాన్యమున్నదేది?
సున్నా
అరసున్నా
విసర్గ
హ్రస్వాలు
Answer : 2
అరసున్నా
Question: 2
వర్గయుక్కులు అనగా
అనునాసికాలు
అంతస్థాలు
అల్పప్రాణాలు
మహాప్రాణాలు
Answer : 4
మహాప్రాణాలు
Question: 3
ద్విగు సమాసానికి ఉదాహరణ గుర్తించండి.
రామభద్రులు
ముజ్జగములు
ముక్కంటి
బ్రాహ్మణశ్రేష్ఠుడు
Answer : 2
ముజ్జగములు
Question: 4
కింది పదాలలో సవర్ణదీర్ఘసంధి పదాన్ని గుర్తించండి.
గంగోదకము
దద్యోజనము
భానూదయం
చిద్రూపము
Answer : 3
భానూదయం
Question: 5
ఇకార సంధిలో రెండవ పదం మొదటి అక్షరం
‘ఇ’ ఉండాలి
‘య’ఉండాలి.
‘అచ్చు’ ఉండాలి.
‘హల్లు’ ఉండాలి.
Answer : 3
‘అచ్చు’ ఉండాలి.
Recent Articles