- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 1
అక్షర దోషం కలిగి ఉన్న పదాన్ని గుర్తించండి.
సత్సస౦గత్వము
సౌభ్రతృత్వ౦
మృదుభాషణ౦
సారస్వతము
Answer : 1
సత్సస౦గత్వము
Question: 2
వాక్యంలో దోషం ఉన్న భాగాన్ని గుర్తించండి.
ఆధునిక కాలంలో/A మనుషులంతా /B నగరాలకై జీవించాలని /C కోరుకుంటున్నారు./ D
A
B
C
D
Answer : 3
C
Question: 3
ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కర్మ ప్రధాన వాక్యాన్ని గుర్తించండి.
ఐన్ స్టీన్ చేత సాపేక్ష సిద్ధాంతం ప్రతిపాదించబడింది.
సాపేక్ష సిద్ధాంతం ఐన్ స్టీన్ కొరకు ప్రతిపాదించబడింది.
ఐన్ స్టీన్ చేత ప్రతిపాదించబడింది సాపేక్ష సిద్ధాంతం.
సాపేక్ష సిద్ధాంతం ఐన్ స్టీన్ చేత ప్రతిపాదించబడింది.
Answer : 4
సాపేక్ష సిద్ధాంతం ఐన్ స్టీన్ చేత ప్రతిపాదించబడింది.
Question: 4
ఫాతిమా, నాజియా ——- చిన్నది. సరైన పదం గుర్తించి వాక్యాన్ని పూర్తి చేయండి.
కొరకు
వలన
కనుక
కంటె
Answer : 4
కంటె
Question: 5
సాధన చేస్తుంటే పనులను —– చేయవచ్చు. సరైన పదం గుర్తించి వాక్యాన్ని పూర్తి చేయండి.
కఠినంగా
సులభంగా
నెమ్మదిగా
భారంగా
Answer : 2
సులభంగా