More Topics
- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 1
కణజాలాల గురించి అధ్యయనం చేసే విజ్ఞాన శాస్త్ర విభాగం
సైటాలజీ
హిస్తోలజి
అనాటమీ
శరీర ధర్మశాస్త్రం
Answer : 2
హిస్తోలజి
Question: 3
సెరికల్చర్ క్రింది వాటికి సంబంధించింది.
పట్టు పురుగులు
తేనెటిగలు
రొయ్యలు మరియు చేపలు
కోళ్ళ పరిశ్రమ (పౌల్ట్రీ)
Answer : 1
పట్టు పురుగులు
Question: 4
జతపరచ౦డి.
A) క్యారట్
B) బంగాళదుంప
C) ఉల్లిగడ్డ
D) చామంతి
i) పిలక మొక్కలు (సక్కర్ లు)
ii) వేరు
iii) దు౦ప
iv) లశునం
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
A-ii ; B- iv; Ç-iii; D – i
A-iii B-ii : C -i : D – iv
A – ii: B-iii: Ç- iv; D- i
A-ii : B-iii : C-i : D-iv
Answer : 3
A – ii: B-iii: Ç- iv; D- i
Question: 5
కింది వాటిలో పునరుద్ధరింపదగిన సహజ వనరును గుర్తించండి.
బొగ్గు
పెట్రోలియం
అడవి
డీజిల్
Answer : 3
అడవి
Recent Articles