- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 1
మానవులలో \’అతి నిద్రావ్యాధి\’ని కలుగజేసే సాంక్రమిక జీవిని గుర్తించండి.
ట్రిపానోజోనమా
లీష్మానియా
ప్లాస్మోడియా
మైక్రోఫెలేరియా
Answer : 1
ట్రిపానోజోనమా
Question: 2
కింది వానిలో యూట్రోఫికేషన్” కు దారి తీసే కాలుష్య రకాన్ని గుర్తించండి.
వాయు కాలుష్యం
ధ్వని కాలుష్యం
జల కాలుష్యం
మృత్తికా కాలుష్యం
Answer : 3
జల కాలుష్యం
Question: 3
కింది వానిలో ఖరీఫ్ పంటలను గుర్తించండి.
A) అవ
B) జొన్న
C) చెరకు
D) గోధుమ
E) ప్రత్తి
F) ధనియాలు
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
AD & Fమాత్రమే
B.D & F మాత్రమే
A. C & E మాత్రమే
B. C & E మాత్రమే
Answer : 4
B. C & E మాత్రమే
Question: 4
రెడ్ డేటా బుక్’లో కింద పేర్కొన్న జాతులు నమోదు చేయబడి ఉంటాయి.
వన్య జాతులు
ఆపదలో ఉన్న జాతులు
విలుప్త మరియు వన్యజాతులు
ఎండమిక్ మరియు విలుప్త జాతులు (స్థానిక మరియు విలుప్త జాతులు)
Answer : 2
ఆపదలో ఉన్న జాతులు
Question: 5
కింది వానిలో పీయూష గ్రంథిచే స్రవించబడే హార్మోన్ లను గుర్తించండి.
A) ల్యూటినైజింగ్ హార్మోన్
B) ప్రొజెస్టిరాన్
C) గ్లుకగాన్
D) ఫాలికివ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
A& D మాత్రమే
B & C మాత్రమే
A&C మాత్రమే
B & D మాత్రమే
Answer : 1
A & D మాత్రమే