Home  »  TG DSC  »  GK and Current Affairs-9

GK and Current Affairs-9 (జికే మరియు కరెంట్ అఫైర్స్) Questions and Answers in Telugu for TG DSC

These GK and Current Affairs (జికే మరియు కరెంట్ అఫైర్స్) Questions and Answers in Telugu are very useful for TG DSC Secondary Grand Teacher (SGT) Examination. TG DSC SGT Most important questions in Telugu

Question: 1

FM రేడియో బ్రాడ్కాస్టింగ్ మొదటిసారిగా ఈ నగరంలో 1977లో ప్రారంభమైంది

  1. బొంబాయి

  2. కలకత్తా

  3. మద్రాసు

  4. డిల్లి

View Answer

Answer : 3

మద్రాసు

Question: 2

భోగినీ దండకం ను వీరు రచించారు.

  1. ఎర్రన

  2. పెద్దన

  3. నంది తిమ్మన 

  4. బమ్మ్రేర పోతన

View Answer

Answer : 4

బమ్మ్రేర పోతన

Question: 3

కింది వాటిలో ఏది సరిగ్గా జత చేయ బడింది.

  1. శక్తి: న్యూటన్

  2.  ఒత్తిడి : పాస్కల్

  3. ఫోర్స్ : నెబర్

  4. పవర్: జౌల్

View Answer

Answer : 2

 ఒత్తిడి : పాస్కల్

Question: 4

తెలంగాణలో 31.12.2023 నాటికి PM SHRI పాఠశాలల సంఖ్య

  1. 643

  2. 443

  3. 543

  4. 743

View Answer

Answer : 3

543

Question: 5

మే, 2024లో ఈ ఆర్మీ చీఫ్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.

  1. జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే

  2. జనరల్ దినేష్ కె త్రిపాఠి

  3. జనరల్ మనోజ్ పాండే

  4. జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్

View Answer

Answer : 3

జనరల్ మనోజ్ పాండే

Recent Articles