- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 1
డివిజనల్ స్థాయిలో, క్రిమినల్ కేసులు ఈ కోర్టులలో పరిష్కరించబడతాయి.
జిల్లా కోర్టు
జూనియర్ సివిల్ జడ్జి కోర్టు
సెషన్స్ కోర్టు
అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టు
Answer : 4
అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కోర్టు
Question: 2
కింది వారిలో రాజ్యసభ సభ్యులను ఎన్నుకొనువారు
శాసన మ౦డలి సభ్యులు మరియు విదానసభ సభ్యులు
రాష్ట్ర విధానసభ సభ్యులు
లోక్ సభకు ఎన్నికైన సభ్యులు
రాష్ట్ర విధానసభ సభ్యులు మరియు లోక్ సభ సభ్యులు
Answer : 2
రాష్ట్ర విధానసభ సభ్యులు
Question: 3
ప్రభుత్వ వ్యయాన్ని పర్యవేక్షిస్తూ మరియు నేరుగా భారత రాష్ట్రపతికి నివేదించే స్వతంత్ర సంస్థ
ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ
కంస్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా
నీతి ఆయోగ్
Answer : 3
కంస్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా
Question: 4
భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు మరియు రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మరియు డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్
అల్లాడి కృష్ణ స్వామి అయ్యర్ మరియు డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్
సర్ బెనెగల్ నర్సింగ్ రావు మరియు డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్
డా. రాజేంద్ర ప్రసాద్ మరియు డా.బి.ఆర్. అంబేద్కర్
Answer : 4
డా. రాజేంద్ర ప్రసాద్ మరియు డా.బి.ఆర్. అంబేద్కర్
Question: 5
హైదరాబాద్ రాష్ట్రంలోని నిజాం పాలకులు మాట్లాడిన భాష
అరబిక్
పర్షియన్
కాశ్మీరీ
దక్కనీ ఉర్ద
Answer : 4
దక్కనీ ఉర్ద