- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 1
పీయూష గ్రంథి స్రవించబడే హార్మోన్ లను గుర్తించండి.
A) ప్రొజెస్టిరాన్
B) ఫాలికిల్ స్టిమ్యులేటింగ్
C) ల్యూటినైజింగ్ హార్కోన్
D) అడ్రినలిన్
సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
A & D మాత్రమే
B & C మాత్రమే
A & C మాత్రమే
B & D మాత్రమే
Answer : 2
B & C మాత్రమే
Question: 2
కింది వానిలో ఏ ఆహారపు గొలుసులోనైనా రెండవ పోషక స్థాయిలో ఉండే జీవులు
ఉత్పత్తిదారుల
శాఖాహారులు
ఉభయాహారులు
మాంసాహారులు
Answer : 2
శాఖాహారులు
Question: 3
మానవులలో కాలా అజార్ వ్యాధిని కలుగజేసే జీవిని గుర్తించండి.
ట్రిపానోజోమా
ప్లాస్మోడియం
లీష్మానియా
ఎంటమీబా
Answer : 3
లీష్మానియా
Question: 4
కింది వానిలో ‘వాయు కాలుష్యం’ ప్రభావం వల్ల కానిది ఏది?
యూట్రోఫికేషన్
ఆమ్ల వర్షాలు
గ్లోబల్ వార్మింగ్
ఓజోన్ క్షీణత
Answer : 1
యూట్రోఫికేషన్
Question: 5
కింది వానిలో శైవలాల జతను గుర్తించండి.
స్పైరులీనా, సైక్లాప్స్
ఈడగోనియం, సెరాటియం
డయాటం, వర్టిసెల్లా
సెరాటియం, ఆస్పర్జిల్లస్
Answer : 2
ఈడగోనియం, సెరాటియం