- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 1
కింది వాటిలో ఏది నైతిక విలువ కాదు?
సమానత్వం
ప్రయోజన౦
సరసత
న్యాయం
Answer : 2
ప్రయోజన౦
Question: 2
అన్ని ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు మరియు ప్రభుత్వం నుండి సహాయం పొందుతున్న ఇతర ఉన్నత విద్యా సంస్థలు వికలాంగుల హక్కుల చట్టం (RPwD) 2016 ప్రకారం బెంచ్ మార్క్ వైకల్యాలున్న వ్యక్తుల కోసం ఈ శాతం కంటే తక్కువ కాకుండా సీట్లను రిజర్వ్ చేయాలి
1%
3%
5%
8%
Answer : 3
5%
Question: 3
కిందిది MOOCల ద్వారా ఉపాధ్యాయులకు నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి అందించే సాంకేతిక వేదిక
ఎన్ ఆర్ ఓ ఈ ఆర్
స్వయం
సాక్షత్
స్వయం ప్రభ
Answer : 2
స్వయం
Question: 4
ప్యాక్ చేసిన ఆహార పదార్థాల కవరుపై వుండే పోషకాహార సమాచార లేబుల్పై ఏ ముఖ్యమైన సమాచారాన్ని కనుగొనవచ్చు?
ఆహార వస్తువు ధర
తయారీదారు సంప్రదింపు సమాచారం
ఒకసారి తినవలసిన పరిమాణం, కేలరీలు మరియు % రోజువారీ విలువలు
ఆహారం యొక్క గడువు తేదీ
Answer : 3
ఒకసారి తినవలసిన పరిమాణం, కేలరీలు మరియు % రోజువారీ విలువలు
Question: 5
పర్యావరణాన్ని రక్షించడానికి మరియు సంరక్షించడానికి వ్యక్తిగత మరియు సమాజ చర్యలను ప్రేరేపించడానికి ప్రపంచ సామూహిక ఉద్యమం, ‘మిషన్ లైఫ్’ (Mission LiFE) ఈ దేశం నేతృత్వంలో జరుగుతుంది.
భారతదేశం
జర్మనీ
భూటాన్
జపాన్
Answer : 1
భారతదేశం