Home  »  TG DSC  »  Social-3

Social-3 (సోషల్) Questions and Answers in Telugu for TG DSC

These Social (సోషల్) Questions and Answers in Telugu are very useful for TG DSC Secondary Grand Teacher (SGT) Examination. TG DSC SGT Most important questions in Telugu

Question: 1

అమరకోశము’ ను రచించిన అమరసింహ ఇతని ఆస్థానంలో ఉండేవాడు.

  1. చంద్ర గుప్త విక్రమాదిత్యుడు

  2. సముద్ర గుప్తుడు

  3. శ్రీ గుప్తుడు

  4. చంద్ర గుప్త మౌర్యుడు

View Answer

Answer : 1

చంద్ర గుప్త విక్రమాదిత్యుడు

Question: 2

రోమన్ ల కాలంలో ప్రామాణికంగా ఉండిన ద్రవ్యం

  1. పాణ

  2. డ్రాచ్మా

  3. బీసా౦త్

  4. లిడియన్

View Answer

Answer : 3

బీసా౦త్

Question: 3

కింది వాటిలో సరికాని జతను గుర్తించండి.

  1. జ్యోతిబాపూలే – గులాంగిరి

  2. జగన్ మిత్ర మండలి – ఆది హిందువులు

  3. నారాయణ గురు – ఒకే జాతి, ఒకే దేవుడు మరియు ఒకే మతం

  4. డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ – ఆది హిందూ జాతియోన్నతి సభ

View Answer

Answer : 4

డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ – ఆది హిందూ జాతియోన్నతి సభ

Question: 4

స్థానిక స్వపరిపాలన స్థాపనకు వీరు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజ్యాంగంలోని 73వ సవరణ ఆమోదించబడింది.

  1. రాజీవ్ గాంధీ

  2.  విశ్వనాధ్ ప్రతాప్ సింగ్

  3. పి.వి. నరసింహారావు

  4. అటల్ బిహారీ వాజ్ పేయ్

View Answer

Answer : 3

పి.వి. నరసింహారావు

Question: 5

కింది వాటిలో తెలంగాణ గ్రామ పంచాయితీ యొక్క విధి కానిది

  1. గ్రామ రహదారుల నిర్వహణ

  2. మురుగు కాలువల నిర్మాణం మరియు నిర్వహణ

  3. చిన్న నీటి పారుదల నిర్వహణను ప్రణాళిక చేయడం మరియు అమలు చేయడం

  4. బలహీన వర్గాలకు గృహ వసతి కల్పించడం.

View Answer

Answer : 4

బలహీన వర్గాలకు గృహ వసతి కల్పించడం.

Recent Articles