- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 16
స్పెషల్ ఒలింపిక్స్ భారత్ అనేది వీరి క్రీడల అభివృద్ధికి ఉద్దేశించబడిన జాతీయ క్రీడా సమాఖ్య
సీనియర్ సిటిజన్లు
స్త్రీలు
ప్రాథమిక పాఠశాల పిల్లలు
బుద్ధి వైకల్యతలు ఉన్న వ్యక్తులు
Answer: 4
బుద్ధి వైకల్యతలు ఉన్న వ్యక్తులు
Question: 17
‘గౌట్’ అనేది దీని వైఫల్యం వల్ల వచ్చే వ్యాధి
కాలేయం
కిడ్నీలు
పిత్తాశయం
క్లోమము
Answer: 2
కిడ్నీలు
Question: 18
జూలై, 2024లో పారిస్లో జరిగే వేసవి ఒలింపిక్స్లో నిఖత్ జరీన్ బాక్సింగ్ యొక్క ఈ కింది ఈవెంట్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది
బాంటమ్ వెయిట్
ఫ్లైవెయిట్
ఫెదర్ వెయిట్
మిడిల్ వెయిట్
Answer: 2
ఫ్లైవెయిట్
Question: 19
భారతదేశంలో సాధారణ ఎన్నికలు, 2024 లో ప్రవేశపెట్టిన ఐచ్ఛిక ఇంటి ఓటింగ్ సౌకర్యాన్ని పొందగలవ్యక్తులు
A) 85 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా అర్హత కలిగిన పౌరుడు
B) 40% బెంచ్ మార్క్ వైకల్యం ఉన్న వారెవరైనా
C) ఇటీవల ప్రసవించిన తల్లులు
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
A & B మాత్రమే
A, B & C
A & C మాత్రమే
B & C మాత్రమే
Answer: 1
A & B మాత్రమే
Question: 20
U.S.A అభివృద్ధి చేసిన మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ని దీనిని కొలవడానికి ఉపయోగిస్తారు.
భూకంపాలు
గాలి
వర్షపాతం
ఉష్ణోగ్రత
Answer: 1
భూకంపాలు