- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 7
సెప్టెంబరు, 2023లో భారత ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లు, 2023ను ప్రవేశపెట్టింది, ఇది మహిళలకు వీటిలో 33% సీట్లను రిజర్వ్ చేయాలని ప్రతిపాదించింది.
లోక్ సభ మరియు రాష్ట్ర శాసనసభలు
గ్రామీణ స్థానిక సంస్థలు
పట్టణ స్థానిక సంస్థలు
భారత హైకోర్టులు మరియు సుప్రీంకోర్టు
Answer : 1
లోక్ సభ మరియు రాష్ట్ర శాసనసభలు
Question: 8
కింది వారిలో సంగీత వాయిద్యం ‘వీణ’ ను ప్రసిద్ధ గావించిన వారు
బిస్మిల్లా ఖాన్
రవిశంకర్
చిట్టిబాబు
ఎం ఎస్ గోపాలకృష్ణన్
Answer : 3
చిట్టిబాబు
Question: 9
తెలంగాణలోని ముదిమాణిక్యం గ్రామంలో ఇటీవల కనుగొనబడిన 1300 నుండి 1500 సంవత్సరాల పురాతన దేవాలయాలు నిర్మించినది.
కాకతీయులు
బాదామి చాళుక్యులు
రాష్ట్రకూటులు
పల్లవులు
Answer : 2
బాదామి చాళుక్యులు
Question: 10
ఈ రాష్ట్రం మార్చి, 2024లోరాష్ట్రం నిర్వహించే OTT ప్లాట్ఫారమ్ను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా అయ్యింది.
కర్ణాటక
ఆంధ్రప్రదేశ్
తమిళనాడు
కేరళ
Answer : 4
కేరళ