Question: 11
సరికాని జతని గుర్తించండి
చంద్రయాన్ 1 – 2007
చంద్రయాన్ 2 – 2019
మంగళయాన్ – 2013
ఆదిత్య -L1 – 2023
Answer : 1
చంద్రయాన్ 1 – 2007
Question: 12
కింది వాటిలో UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో భారత దేశం నుండి చేర్చ బడిన మొదటి ప్రదేశం ఏది?
సూర్య దేవాలయం, కోణార్క్
మానస్ వన్యప్రాణుల అభయారణ్యం, అస్సాం
అజంతా గుహలు, మహారాష్ట్ర
రామప్ప దేవాలయం, వరంగల్
Answer : 3
అజంతా గుహలు, మహారాష్ట్ర
Question: 13
2021 మానవ అభివృద్ధి సూచిక నివేదిక ప్రకారం, భారతదేశం ఈ వర్గంలో ఉంది.
అత్యధిక మానవ అభివృద్ధి
మధ్యస్థ మానవ అభివృద్ధి
అధిక మానవ అభివృద్ధి
తక్కువ మానవ అభివృద్ధి
Answer : 2
మధ్యస్థ మానవ అభివృద్ధి
Question: 14
ప్రో కబడ్డీ లీగ్ 2023-24లో అత్యధిక రైడ్ పాయింట్లు స్కోర్ చేసిన వారు
అర్జున్ దేశ్వాల్
పవన్ సెహ్రావత్
మీనీందర్ సింగ్
అషు మాలిక్
Answer : 4
అషు మాలిక్
Question: 15
పెహ్లానీ అనేది ఒక రకమైన
బాక్సింగ్
రెజ్లింగ్
కరాటే
టైక్వా౦డో
Answer : 2
రెజ్లింగ్