- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 16
2020 టోక్యో ఒలింపిక్స్ లో 49 కేజీల విభాగంలో వెయిట్ లిఫ్టింగ్ లో రజత పతకం సాధించిన సాయిఖోమ్ మీరాభాయ్ చాను ఈ రాష్ట్రానికి చెందినవారు.
మణిపూర్
సిక్కి౦
మేఘాలయ
నాగాలాండ్
Answer : 1
మణిపూర్
Question: 17
మానవులలో రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించి కిందివాటి నుండి సరైన స్టేట్మెంట్ ను గుర్తించండి.
A) బృహద్దమని గుండె నుండి రక్తాన్ని తీసుకువెళ్లే ప్రధాన రక్తనాళం
B) రక్తపోటును చేతిలోని ధమనిలో కొలుస్తారు.
C) రక్తపోటు కారణంగా సిరల ప్రత్యామ్నాయ విస్తరణ మరియు సంకోచాన్ని పల్స్ అంటారు.
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
A& Bమాత్రమే
A. B & C
A& Cమాత్రమే
B & C మాత్రమే
Answer : 1
A& Bమాత్రమే
Question: 18
2024 సాధారణ ఎన్నికలలో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైన రాష్ట్రం
ఆంధ్రప్రదేశ్
త్రిపుర
మధ్యప్రదేశ్
అస్సా౦
Answer : 4
అస్సా౦
Question: 19
ప్రతీ సార్వత్రిక ఎన్నికల తర్వాత మొదటి సెషన్లో భారత రాష్ట్రపతి పార్లమెంటు సభలను ఉద్దేశించి ప్రసంగించే ‘మోషన్’ ను ఇలా అంటారు.
మోషన్ ఆఫ్ ప్రివిలేజ్
మోషన్ ఆఫ్ థాంక్స్
మోషన్ ఆఫ్ కాన్ఫిడెన్స్
కాలింగ్-అటెన్షన్ మోషన్
Answer : 2
మోషన్ ఆఫ్ థాంక్స్
Question: 20
భూవాతావరణానికి సంబంధించిన కింది వాటిని జతపరచండి
A) టోపోస్పియర్
B)మోసోస్పియర్
C) స్ట్రాటోస్పియర్
D) థర్మోస్పియర్
i. ఓజోన్ పొరకు నిలయం
ii. వాతావరణం యొక్క దట్టమైన పొర
iii.వాతావరణం యొక్క అతి వేడి పొర
iv. వాతావరణంలోని అతి శీతల పొర
సరైన సమాధానాన్ని ఎంచుకోండి :
A- ii, B- iii.Ç- iv. D- i.
A-iv. B-ii. C-iii. D-i
A-ii. B-iv. C-i. D-iii
A-i.B-iii. C-ii. D-iv.
Answer : 3
A-ii. B-iv. C-i. D-iii