Question: 6
కింది వాటిలో అతి తక్కువ తీర రేఖను కలిగి ఉన్న రాష్ట్రం
కర్ణాటక
పశ్చిమ బెంగాల్
ఒడిశా
కేరళ
Answer : 2
పశ్చిమ బెంగాల్
Question: 7
ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన PUSA – 2090 దీనిలో ఒక కొత్త రకం
బియ్య౦
గోధుమ
లెంటిల్
నూనె గింజ
Answer : 1
బియ్య౦
Question: 8
బిస్మిల్లా ఖాన్ ఈ సంగీత వాయిద్యానికి ప్రసిద్ధి చెందిన వ్యక్తి
తబలా
వయోలిన్
షెహనాయ్
సితార్
Answer : 3
షెహనాయ్
Question: 9
స్మారక చిహ్నాలు మరియు అవి ఉన్న ప్రదేశానికి సంబంధించిన సరికాని జతను గుర్తించండి.
హుమాయున్ సమాధి – డిల్లీ
లోథాల్ – గుజరాత్
బామ్ జీసస్ బాసిలికా – పుదుచ్చేరి.
సాంచి స్థూపం – మధ్యప్రదేశ్
Answer : 3
బామ్ జీసస్ బాసిలికా – పుదుచ్చేరి.
Question: 10
ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి భారత ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ
ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా
యునైటెడ్ ప్రెస్ ఆఫ్ ఇండియా
యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో
Answer : 4
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో