Question: 11
చక్షు అనేది ఈ డిపార్ట్మెంట్ అభివృద్ధి చేసిన డిజిటల్ ప్లాట్ ఫారమ్
సైన్స్ అండ్ టెక్నాలజీ
టెలికమ్యూనికేషన్
వ్యవసాయం
పాఠశాల విద్య
Answer : 2
టెలికమ్యూనికేషన్
Question: 13
19వ NAM సమ్మిట్ జనవరి, 2024లో ఈ దేశ అధ్యక్షతన జరిగింది.
ఉగాండా
అజర్బైజాన్
వెనిజులా
భారతదేశం
Answer : 1
ఉగాండా
Question: 15
అంతర్జాతీయ మ్యాచ్లలో అత్యధిక గోల్స్ చేసిన పోర్చుగల్ కు చెందిన ఫుట్బాల్ ప్లేయర్
క్రిస్టియానో రొనాల్డో
లియోనెల్ మెస్సీ
నెయ్మర్
రొమేలు లుకాకు
Answer : 1
క్రిస్టియానో రొనాల్డో
Recent Articles