More Topics
- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 16
కింది వాటిలో ఒకటి వేసవి ఒలింపిక్స్లో చేర్చబడిన స్ప్రింట్ రేసు కాదు.
200 మీటర్లు
400 మీటర్లు
100 మీటర్లు
300 మీటర్లు
Answer : 4
300 మీటర్లు
Question: 17
థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (TSH)ను ఈ గ్రంథి స్రవిస్తుంది
థైరాయిడ్
పిట్యూటరీ
అడ్రినల్
హైపోథాలమస్
Answer : 2
పిట్యూటరీ
Question: 18
చంపై సోరెన్ ఫిబ్రవరి 2, 2024 నుండి 4 జూలై, 2024 వరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు.
ఉత్తరాఖండ్
సిక్కిం
జార్ఖండ్
త్రిపుర
Answer : 3
జార్ఖండ్
Question: 20
బ్యూఫోర్ట్ స్కేల్ పై నడి కొలవబడే క్రింది గాలుల వర్గాలను ఆరోహణ క్రమంలో అనుర్చండి.
A) గేల్
B) హరికేన్
C) స్తార్మ్
D) స్ట్రాంగ్ బ్రిజ్
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
D, B, C, A
D, C, A, B
D, A, C, B
D, B, A, C
Answer : 3
D, A, C, B
Recent Articles