Question: 1
భారతదేశపు నీటి అడుగున మొట్టమొదటి మెట్రో సొరంగం మార్చి, 2024లో ఈ నగరంలో ప్రారంభించబడింది.
ము౦బై
చెన్నై
కోల్కత
డిల్లి
Answer : 3
కోల్కత
Question: 2
గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ రచయిత
అరుంధతీ రాయ్
విక్రమ్ సేథ్
ఝుంపా లాహిరి
నీరద్ చౌధురి
Answer : 1
అరుంధతీ రాయ్
Question: 3
భారతదేశంలో పెట్రోలియం మొదట ఇక్కడ కనుగొనబడింది.
గుజరాత్
ఆంధ్రప్రదేశ్
అస్సా౦
కేరళ
Answer : 3
అస్సా౦
Question: 4
మిరాజ్ 2000 సింగిల్ ఇంజన్ నాల్గవ తరం జెట్ ఫైటర్లను భారత వైమానిక దళం ఈ దేశం నుండి కొనుగోలు చేసింది
జర్మనీ
ఫ్రాన్స్
యూ కే
రష్యా
Answer : 2
ఫ్రాన్స్
Question: 5
కోవిడ్-19 చికిత్సలో ఉపయోగించే రెప్రెసివిర్ అనే ఔషధం మొట్టమొదట ఈ చికిత్స కోసం అభివృద్ధి
డే౦గ్యు
టైఫాయిడ్
పసుపు జ్వరం
హెపటైటిస్ సి
Answer : 4
హెపటైటిస్ సి
Recent Articles