Question: 6
దక్షిణ మహాసముద్రం అని కూడా పిలువబడే సముద్రం
అంటార్కిటిక్ మహాసముద్రం
హిందూ మహాసముద్రం
పసిఫిక్ మహాసముద్రం
ఆర్కిటిక్ మహాసముద్రం
Answer : 1
అంటార్కిటిక్ మహాసముద్రం
Question: 7
ఈ వ్యక్తి భారతదేశం నుండి వినోదాత్మక అంతరిక్ష యాత్రకు వెళ్ళిన మొదటి వ్యక్తి అయ్యాడు.
సత్యరూప్
ఉమా శేఖర్
గోపి తోటకూర
కైవల్య వోహ్ర
Answer : 3
గోపి తోటకూర
Question: 8
రంగులు గీయడానికి మరియు పూరించడానికి సాధనంగా ఉపయోగించే వెదురు కర్ర పెన్ ఆధారంగా పేరు పెట్టబడిన పెయింటింగ్
వార్ల
కలంకారి
తంజావూరు
మధుబన్
Answer : 2
కలంకారి
Question: 9
కింది వాటిలో ఆసియాలో పుట్టిన మతాలు
A) సిక్కు మతం
B) క్రైస్తవ
C) ఇస్లాం
D) హిందూమతం
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
A. C & D మాత్రమే
A & D మాత్రమే
A. B & D మాత్రమే
A. B. C & D
Answer : 4
A. B. C & D
Question: 10
బాల గంగాధర తిలక్ ప్రారంభించిన ఆంగ్ల వార్తా వారపత్రిక
ది మహరట్ట
ది సి౦దరక్
ది ఇండియన్ మిర్రర్
ది వాయిస్ ఆఫ్ ఇండియా
Answer : 1
ది మహరట్ట