- Mathematics-5
- Mathematics-4
- Mathematics-3
- Mathematics-2
- Mathematics-1
- English-6
- English-5
- English-4
- English-3
- English-2
- English-1
- Social-6
- Social-5
- Social-4
- Social-3
- Social-2
- Social-1
- Science-6
- Science-5
- Science-4
- Science-3
- Science-2
- Science-1
- Telugu-6
- Telugu-5
- Telugu-4
- Telugu-3
- Telugu-2
- Telugu-1
- Perspectives in Education-9
- Perspectives in Education-8
- Perspectives in Education-7
- Perspectives in Education-6
- Perspectives in Education-5
- Perspectives in Education-4
- Perspectives in Education-3
- Perspectives in Education-2
- Perspectives in Education-1
- GK and Current Affairs-9
- GK and Current Affairs-8
- GK and Current Affairs-7
- GK and Current Affairs-6
- GK and Current Affairs-5
- GK and Current Affairs-4
- GK and Current Affairs-3
- GK and Current Affairs-2
- GK and Current Affairs-1
Question: 11
బ్రహ్మోస్ అనేది దీని నుండి ప్రయోగించ గలిగే సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి
జలాంతర్గాములు, నౌకలు, విమానం మరియు భూమి
జలాంతర్గాములు మాత్రమే
ఓడలు మాత్రమే
విమానం మాత్రమే.
Answer : 1
జలాంతర్గాములు, నౌకలు, విమానం మరియు భూమి
Question: 12
ఆసియా మరియు పసిఫిక్ కోసం ఐక్యరాజ్యసమితి ఆర్థిక మరియు సామాజిక కమిషన్ ఇక్కడ ఉంది.
సి౦గపూర్
బ్యాంకాక్
భారతదేశం
జపాన్
Answer : 2
బ్యాంకాక్
Question: 13
భారతదేశ ప్రధాన మంత్రి 2023 డిసెంబర్లో G 20 అధ్యక్ష పదవిని ఈ దేశ రాష్ట్రపతికి అప్పగించారు.
ఇండోనేషియా
రష్యా
బ్రెజిల్
యూఎస్ఎ
Answer : 3
బ్రెజిల్
Question: 14
ఖిలా రాయ్ పూర్ క్రీడోత్సవాలు ఈ రాష్ట్రంలో ఏటా నిర్వహిస్తారు.
చత్తీస్గడ్
జార్ఖండ్
రాజస్థాన్
పంజాబ్
Answer : 4
పంజాబ్
Question: 15
స్నాచ్ మరియు ‘క్లీన్ అండ్ జెర్క్’ ఈ క్రీడలో ఉపయోగించే పదాలు
రెజ్ల౦గ్
బాక్సింగ్
టైక్వా౦డో
వెయిట్ లిఫ్టింగ్
Answer : 4
వెయిట్ లిఫ్టింగ్