Question: 16
ఐచి-నాగోయా 2026 స్పోర్ట్స్ ఈవెంట్ అనునది.
వింటర్ ఒలింపియాడ్, 2026
కామన్ వెల్త్ గేమ్స్, 2026
ఏషియాడ్, 2026
ప్రపంచ అథ్లెటిక్ మీట్, 2026
Answer : 3
ఏషియాడ్, 2026
Question: 17
ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ లో ‘ఇన్ విట్రో’ అంటే అక్షరాలా అర్థం
ప్రయోగశాలలో
గాజు లో
గర్బ౦లో
జీవిలో
Answer : 2
గాజు లో
Question: 18
2024 సార్వత్రిక ఎన్నికల మొదటి దశ జరిగిన తేది
ఏప్రిల్ 19, 2024
ఏప్రిల్ 26, 2024
మే 7,2024
మే 10, 2024
Answer : 1
ఏప్రిల్ 19, 2024
Question: 19
హైకోర్టు న్యాయమూర్తుల నియామకం కోసం కింది వారిలో ఒకరిని భారత రాష్ట్రపతి సంప్రదించరు
సంబంధిత రాష్ట్ర గవర్నర్
భారత ప్రధాన న్యాయమూర్తి
సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి
సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి
Answer : 3
సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి
Question: 20
జనన లేదా మరణ రేటు గణన కోసం ఇచ్చిన సంవత్సరంలో ఏ సమయంలో జనాభా పరిగణించబడుతుంది.
సంవత్సరం ప్రారంభం
సంవత్సరం చివర
సంవత్సరం మధ్య
సంవత్సరం మొదటి త్రైమాసికం
Answer : 3
సంవత్సరం మధ్య